ICC Rankings: ఈసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటర్లు జాబితాలో ముగ్గురు, బౌలర్లు జాబితాలో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. వారెవరంటే..
Rahul Dravid: వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ వేటు పడనుందా? క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ స్థానంలో కోచ్ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారంటే..
Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభమై రెండ్రోజులైనా అసలు సిసలు మ్యాచ్ ఇవాళ జరగనుంది. టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. హాట్ ఫేవరైట్‌గా ఇండియా బరిలో దిగుతుంటే..నంబర్ వన్ హోదాలో పాకిస్తాన్ సిద్ధమైంది.
Rohit Sharma Records: ఆసియాకప్‌లో సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్నేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్‌గా నిలిచే అవకాశం ఉంది. మరో 277 పరుగులు చేస్తే.. సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
Pakistan Become No 1 ODI Team: వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టీమ్ నెంబర్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై 3-0తో పాక్ టీమ్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో నెంబర్ వన్ టీమ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా రెండు, టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి.
Team India Squad For Asia Cup: ఇటీవల ఆసియా కప్ 2023 టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వగా.. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ట వన్డే జట్టులో కూడా ఎంపికయ్యారు. ఐపీఎల్ ఏ జట్ల నుంచి ఏయే ఆటగాళ్లు ఎంపికయ్యారో ఓ లుక్కేద్దాం..
India Squad For Asia Cup 2023: ఆసియా కప్‌కు టీమిండియాను ఈ నెల 21న సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధం నెలకొంది. తిలక్ వర్మను ఎంపిక చేస్తారా..? లేదా..? సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇస్తారా..? అనేది చూడాలి.
కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ విశ్రాంతి లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇపుడు తిరిగొచ్చిన పంత్.. సిక్సర్ ల మోత మోగిస్తున్నాడు. 77 వ స్వాతంత్రం దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన జెఏఎస్ డబ్ల్యు ఫౌండేషన్ నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆటలో పాల్గొన్నాడు.
Asia Cup 2023: ఆసియా కప్ 2023కు అంతా సిద్దమైంది. మరో రెండు వారాల్లో టోర్నీ ప్రారంభం కానుంది. మరి ఆసియా కప్‌కు సిద్దమయ్యే టీమ్ ఇండియా జట్టులో ఎవరెవరు ఇన్, ఎవరెవరు అవుట్, అసలు టీమ్ ఏదనే వివరాలు తెలుసుకుందాం..
Team Indias ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించడంతోపాటు అవసరమైనప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్ నుంచి నాలుగో స్థానంలో ఎంతోమందిని పరిశీలించింది. ఈ ప్రపంచకప్‌కు నాలుగోస్థానం కోసం ఎవరెవరు పోటీలో ఉన్నారో ఓసారి చూద్దాం..
Asia Cup 2023: మొత్తానికి ఆసియా కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఆసియా కప్, ఆప్ఘనిస్తాన్ సిరీస్ రెండింటికీ పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
World Cup 2023: మరి కొద్దిరోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఐసీసీ అధికారికంగా కొత్త షెడ్యూల్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
T20 Series: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఎట్టకేలకు టీమ్ ఇండియా తొలి విజయం నమోదు చేసింది. రెండు మ్యాచ్‌లలో వరుస పరాజయం తరువాత మూడవ మ్యాచ్‌లో విజయం దక్కించుకుని పరువు నిలబెట్టుకుంది.
World Test Championship 2023-25 Points Table: విండీస్‌తో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రా కావడంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో భారత్ ఒకస్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. ఆసీస్, ఇంగ్లాండ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Jasprit Bumrah and Shreyas Iyer Ready To Return: జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఐర్లాండ్ సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా కప్ నాటికి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ICC World Test Championship: విండీస్‌పై విజయంతో భారత్ డబ్ల్యూటీసీ సైకిల్‌ను టాప్ ప్లేస్‌తో ప్రారంభించింది. ఒకే విజయంతో మొదటి ప్లేస్‌లో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన జట్లు టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్‌ను మొదలుపెట్టాల్సి ఉంది.
Ind VS WI 1st Test Records: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కడంతో భారీ ఆధిక్యం దిశంగా భారత్ పయనిస్తోంది. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు అయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి..
India vs West Indies: మరో నాలుగు రోజుల్లో టీమిండియా, వెస్టిండీస్ లో మధ్య తొలి టెస్టు పోరు మెుదలుకానుంది. భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ మ్యాచులను జియో సినిమాస్ ద్వారా ఫ్రీగా చూడొచ్చు.
Ajit Agarkar: బీసీసీఐకు కొత్త ఛీఫ్ సెలెక్టర్ వచ్చాడు. టీమ్ ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని బీసీసీఐ ట్వీట్ ద్వారా ప్రకటించింది.
Team India Test Squad: శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి సీనియర్ ప్లేయర్లకు టెస్ట్ జట్టులో దాదాపు ముసుకుపోయాయి. యంగ్ ప్లేయర్ల నుంచి పోటీ పెరిగిపోవడంతో ఈ ఆటగాళ్లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.