Most Expensive Over In Test Martches: టెస్టులు అంటే స్లో బ్యాటింగ్.. బోరింగ్ అని భావించే క్రికెట్ అభిమానులను కొందరు బ్యాట్స్మెన్లు టీ20ల తరహాలో మెరుపులు మెరిపించి అలరించారు. టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధికంగా 35 పరుగులు వచ్చాయి. ఇది కూడా భారత్ బౌలర్‌పై ఉండడం విశేషం.
Team India new sponsor: టీమిండియా కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ ఎనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహారించనుంది. ఇది మూడేళ్లపాటు ఉంటుంది.
Ishant Sharma: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే కాదు..విదేశాల్లో సైతం అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. వ్యక్తిగతం కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
Sarfaraz Khan Counter to BCCI: దేశవాళీ టోర్నీల్లో సూపర్ పర్ఫామెన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మాజీలు, క్రికెట్ అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సర్ఫరాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు.
Who is Next India Coach: రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ ఏడాది వరల్డ్ కప్ ముగిసే వరకు సమయం ఉన్నా.. తదుపరి కోచ్ ఎవరు అంటూ అప్పుడే చర్చ మొదలైంది. నలుగురు ప్లేయర్లు కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరంటే..?
WTC Final 2023, Ind vs Aus: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్తలు భగ్గుమన్నాయి. బాల్ ట్యాంపరింగ్ చేసి భారత కీలక ఆటగాళ్లను ఆస్ట్రేలియా జట్టు ఔట్ చేసిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆరోపించారు.
World Test Championship 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు సిద్ధమౌతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,
Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో తెలుగుతేజం అంబటి రాయుడు సంచలనంగా మారాడు. ఓ వైపు చివరి ఆట, మరోవైపు జట్టు గెలిపించే మెరుపు ఇన్నింగ్స్ వెరసి అంబటిని హీరోని చేశాయి. అలాంటి అంబటి గురించి అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..
Sunil Gavaskar says MS Dhoni will be the India head coach soon. టీమిండియా హెడ్ కోచ్‌గా అతడిని నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ICC World Test Championship 2023 Final Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ జట్టు సిద్ధమైంది. 15 మందితో కూడిన టీమిండియాను జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న రహానేకు టెస్ట్ జట్టులో స్థానం కల్పించారు.
Salim Durani: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ సలీం దురానీ ఇవాళ కన్నుమూశారు. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్న తొలి క్రీడాకారుడిగా దురానీ గుర్తింపు పొందారు.
Rahul-Rohit Comments: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత, వీడియోలు, డేటా అనేది క్రికెట్ ప్రపంచానికి, క్రికెట్ ఆటగాళ్లకు ఓ వరంగా మారాయని భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
India Win Border-Gavaskar Trophy 2-1. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Sourav Ganguly on Rishabh Pant: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఎప్పుడు..? ప్రతి క్రికెట్ అభిమాని కూడా పంత్ త్వరగా జట్టులోకి తిరిగా రావాలని కోరుకుంటున్నాడు. కారు ప్రమాద ఘటన తరువాత కోలుకుంటున్న పంత్ పురాగమనంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Harbhajan Singh suggests 2 names to replace Rahul Dravid as India T20I Coach. టీ20 ప్రపంచకప్ 2024ని దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యానికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ కీలక సూచన చేశాడు.
Rohit Sharma Vs Hardik Pandya: టీ20లకు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో హార్ధిక్ పాండ్యా తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. దీంతో వన్డేలకు డిప్యూటీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలో ఆసీస్‌తో జరిగే మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరం కానున్న నేపథ్యంలో తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Sapna Gill vs Prithvi shah: టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషా మరో వివాదంలో చిక్కుకున్నారు. అతడిపై మరో ఫిర్యాదు నమోదైంది. నటి సప్నా గిల్ పృధ్వీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
David Warner Ruled Out From Border Gavaskar Trophy: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా రెండో టెస్టు మధ్యలోనే తప్పుకున్న వార్నర్.. ఇంకా కోలుకోలేదు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. వన్డే సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.