దేశంలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
టీమిండియా సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. తనకు భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉందని పేర్కొన్నాడు.
Virat Kohli: టీమ్ ఇండియా తాజా మాజీ సారధి విరాట్ కోహ్లి. కెప్టెన్సీ లేకపోయినా..అతడి కెప్టెన్సీపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. అదే అతడి ప్రత్యేకత. ఆ మాజీ క్రికెటర్ అందుకే విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు.
భారత యువ జట్టు అండర్-19 ప్రపంచకప్ 2022లో సెమీస్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మపై వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంఎస్ ధోనీ లానే రోహిత్ కూడా అద్భుతమైన కెప్టెన్ అని పేర్కొన్నాడు.
Brett Lee on Virat Kohli's Test Captaincy. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినప్పటినుంచి విరాట్ కోహ్లీ నిర్ణయంపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తన అభిప్రాయం తెలిపారు.
Manjrekar On Kohli's Captaincy: అభిమానులు టీమిండియా ఐసీసీ ప్రపంచకప్‌లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని బీసీసీఐ తప్పించి ఉంటుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
Ind Vs WI ODI Series: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. వన్డే సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను, టీ20 సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను ఎంపిక చేశారు.
KL Rahul: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరిప్పుడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎవరనే విషయంపై చర్చ సాగుతుండగానే..కేఎల్ రాహుల్‌పై ఆ బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.