తెలుగు సినిమాకు ఇది మరో స్వర్ణయుగం. డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నటించిన బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు.
Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
ఇటీవలే పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) అప్పుడే బాధ్యతలు సైతం ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ అప్డేట్స్ ప్రకారం రానా దగ్గుబాటికి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌కి ( Suresh Productions ) సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు ( Kaliyuga Pandavulu ) ఆగష్టు 14, 1986 లో విడుదలైంది. అంటే సరిగ్గా ఈ సినిమా విడుదలై 34 ఏళ్లు అయ్యిందన్న మాట. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
Amalapaul Photoshoot: అమలా పాల్ ( Amala Paul ) బెజవాడ, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కేరళ బ్యూటీ ( Kerala Beauty ) . కేరళ అమ్మాయి అయినా తమిళ, తెలుగు సినిమాల్లోనే ( Telugu Films ) ఎక్కువగా నటించింది.
Baahubali in masks: కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) నుంచి దూరంగా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రజల్లో కరోనాపై అవగాహన ( Coronavirus awareness ) కల్పిండానికి సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. అందులో రాజమౌళి ( SS Rajamouli ) స్టేలే వేరు.
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ సాధించిన అగ్ర కథానాయకుడు కొణిదెల చిరంజీవి. స్వయంకృషితో (సెల్ఫ్ మేడ్) వారసత్వ అండ లేకుండా స్వయంప్రతిభతో ఎదిగిన చిరంజీవిని అభిమానులు మెగాస్టార్ గా
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి వరుస చిత్రాలతో బిజీ అయిపోనున్నారని, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన అభిమానులకు శుభవార్త ఆందిచారు. 3 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, మరొక ఆసక్తికరమైన చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తాడని సినీ వర్గాలు తెలిపాయి.
టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ఎందరో తనని వాడుకున్నారని, అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ తన వద్ద ఉన్నాయని మొదటి నుంచీ చెబుతూ వస్తోన్న శ్రీరెడ్డి... తాజాగా తన రియల్ స్టోరీనే సినిమాగా మలిచేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో తమిళంలో తెరకెక్కనున్న సినిమాకు తన స్వీయ చరిత్రనే కథాంశంగా అందించనున్నట్టు ఆమె స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.