Sabari - Varalaxmi Sarathkumar: విలక్షణ నటిమణి వరలక్ష్మి శరత్ కుమార్ చాలా యేళ్ల తర్వాత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని అనగనగా ఒక కథలా పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ విడుదల చేసారు.
The Family Star Trolls: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో ఈ సినిమా చూడని ప్రేక్షకులు తాజాగా ఈ మూవీ చూసి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.
Vakeel Saab Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో ఓల్డ్ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది కామన్ అయిపోయింది. తాజాగా ఈ కోవలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ 'వకీల్ సాబ్' మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Prasanna Vadanam: మన తొట్ట తొలి దేవుడు వినాయకుడి శ్లోకంలో ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేప శాంతయే.. పేరులోని ప్రసన్న వదనం పేరుతో వస్తోన్న చిత్రం. ఈ సినిమాలో సుహాస్ కథానాయకుడిగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమా వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' సినిమాతో తెలుగులో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా తెలుగులో దూసుకుపోతుంది.
Krishnamma Release Date: సత్యదేవ్ తెలుగులో ఒక జానర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఈయన 'కృష్ణమ్మ' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మే 10 విడుదల కాబోతున్న ఈ సినిమా హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి దక్కాయి.
Shraddha Das: శ్రద్ధా దాస్ విషయానికొస్తే.. బోలెడంత గ్లామర్, నటన ఉన్న.. కేవలం కొన్ని తరహా పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. కానీ హీరోయిన్గా సెకండ్ గ్రేడ్‌కే పరిమితమైంది.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయికగా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస ఛాన్సులతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. రీసెంట్గా ఈమె త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. ఈమె డాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Tillu Square OTT Streaming Date: ఈ యేడాది 'హనుమాన్' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న సినిమా 'టిల్లు స్క్వేర్'. ఇప్పటికే థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు కావొస్తోంది. కెరీర్ షురూలో ఎలా ఉందో ఇప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.
Samyuktha Menon: సౌత్‌లో మరే మూవీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది హీరోయిన్స్‌ను ఇచ్చిన రాష్ట్రం కేరళ. ఈ మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతున్న భామ సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్లా మారింది. అంతేకాదు వరుస విజయాలతో దూకుడు మీదుంది ఈ మల్లూవుడ్ భామ.
Em Chesthunnav - ETV Win: ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు.. థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ఏమ్ చేస్తున్నావ్ మూవీ ఒకటి. తాజాగా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
The Family Star OTT News: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
AMB in Bengaluru: మహేష్ బాబు తెలుగులో అసలు సిసలు రియల్ బిజినేస్ మ్యాన్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు థియేటర్స్ రంగంలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఏషియన్ వాళ్లతో కలిసి AMB ఏషియన్ మహేష్ బాబు పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు.. ఇపుడు బెంగళూరు సిటీలో సరికొత్త AMB మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు.
Ravi Teja - recent movies total box office collections: మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది 'ఈగిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్‌తో పాటు రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. గౌతమ్ నందా' తర్వాత మరోసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఇప్పటికే థయేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Varalaxmi Sarathkumar: విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ... ఆపై విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. ఇపుడు చాలా కాలం తర్వాత ఈమె లీడ్ రోల్లో 'శబరి' మూవీ చేస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో విడుదల మే 3న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి తెలుగు వాళ్లకు పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ప్రియమైన వాడితో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
Khushi Kapoor: ఖుషీ కపూర్.. శ్రీదేవి రెండో కూతురు.. జాన్వీ కపూర్ చెల్లెలుగా సుపరిచితురాలు. స్టార్ కిడ్‌గా ఒక్క మూవీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు కుర్రాళ్లను రెచ్చగొట్టే ఫోటోషూట్స్ చేసే ఈ చిన్నది.. తాజాగా ఒక కుక్క పిల్లతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Urvashi Rautela: కొంత మంది హీరోయిన్స్ తమ నటన కన్నా.. అందంతో పేరు తెచ్చుకుంటారు. అలాంటి భామల్లో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన డాన్స్ మూమెంట్స్‌తో చెలరేగిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.