Freedom at Midnight Web Series Review: మనకు 1947 ఆగష్టు 15న అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందనే సంగతి తెలిసిందే కదా. కానీ అందుకు మన నేతలు ఎలాంటి త్యాగాలు చేశారు. ఆ సందర్భంగా అనుభవించిన మానసిక సంక్షోభం..ఎలంటి పరిస్థితిలను ఫేస్ చేసారనేది చాలా మంది యువతరానికి తెలియదు. ఈ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిట్ నైట్’. సోనీ లివ్ లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందా లేదా మన వెబ్ సిరీస్ రివ్యూలో చూద్దాం..
Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. బయట నాగ్ ఫ్యామిలీకి చెందిన ఎన్నో పెళ్లి మండపాలున్నా.. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఎందుకు అనే డౌట్స్ అందరికీ రావడం సహజమే.
Vasista: తెలుగులో గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా టాలీవుడ్ లో వస్తోన్న మరో చిత్రం ‘వశిష్ఠ’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది.
Freedom at Midnight Web Series: ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో అలరిస్తున్న ఓటీటీ మాధ్యమం సోనీ లివ్ లో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరిస్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. తాజాగా స్వాతంత్య్రం రావడానికి మన జాతీయ నేతల మహాత్మ గాంధీ, నెహ్రూ, జిన్నాలు కలిసి బ్రిటిష్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ నవంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
NC24: నాగ చైతన్య తన సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం చందూ మొండెటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.
Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్ షోలో ఐటమ్ బాంబ్‌గా హల్చల్ చేసి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
Mohanbabu@50Years: తెలుగు సినీ చరిత్రలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విలన్ గా టర్న్ తీసుకొని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా అలరించి.. మళ్లీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న నటుడు మోహన్ బాబు. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. తాజాగా ఈయన సినీ పరిశ్రమలో 49 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకొని 50వ యేట ప్రవేశించారు.
Sharmila: తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు. అతనెవరో నాకు తెలియదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ, రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
Mechanic Rocky First Talk: విశ్వక్ సేన్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, రచయతగా, దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు మాస్ కా దాస్ అంటూ యూత్ లో తన కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు. ఈ యేడాది ‘గామి’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో పలకరించిన విశ్వక్ సేన్.. తాజాగా మెకానిక్ రాకీ మూవీతో పలకరించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Devara: జూనియర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల ల్యాంగ్ తర్వాత సోలో కథానాయుడిగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేసాడు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది. అయితే ఈ సినిమా ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Sarangapani Jathakam: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’. ప్రఖ్యాత శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జోడిగా నటించారు. 'జెంటిల్మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
RAPO22:ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెలుగులో అందరి అగ్ర హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా రామ్ పోతినేనితో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను తెరకెక్కించిన మహేష్ బాబు దర్శకత్వంలో కొత్త చిత్రానికి ఈ రోజు కొబ్బరికాయ కొట్టారు.
Chiranjeevi Vs Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున.. తన తోటి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని చూసి దడుసుకున్నారు. అదేంది నాగార్జున ఏంటి.. చిరంజీవిని చూసి దడసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నాగ్ ను ఓ విషయంలో చిరు భయపెట్టారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేసారు.
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఈయన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర వచ్చిన వసూల్లు మాములుగా లేవు.
Tollywood heroes Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ కథానాయికులున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమాను దాటి ప్యాన్ ఇండియా లెవల్ కు చేరింది. అంతేకాదు మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Bhanupriya Love Marriage Breaks After Girl Child Birth: తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేని నటి భానుప్రియ. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన ఆమె తమిళ్, హిందీలో కూడా నటించారు. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె పాప పుట్టాక విడాకులు తీసుకున్నారట.
Most Profitable Dubbing Movies: తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది. వేరే భాషలో హిట్టైన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. ఈ యేడాది తెలుగులో డబ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అమరన్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.