Naga Chaitanya At London Hotel నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని, ఇద్దరు కలిసి ముంబైలో ఉంటున్నారనే టాక్ ఎక్కువగా వస్తుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు గుప్పుమంటున్నాయి.
Chiranjeevi Felicitates RRR Team రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంను చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించాడు. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.
Upasana Baby Bump Pics రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసన తాజాగా బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చింది. ఉపాసనను అలా చూసి అంతా మురిసిపోతోన్నారు. త్వరలోనే మెగా వారసుడు రాబోతోన్నాడంటూ సంబరపడిపోతోన్నారు.
Mega Power First Look మెగా పవర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. నిన్న జరిగిన బర్త్ డే ఈవెంట్లో ఇలా బాబీ, మెహర్ రమేష్‌లు కలిసి మెగా పవర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Game Changer First Look Poster రామ్ చరణ్ శంకర్ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను పెట్టడంతో పాజటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. టైటిల్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
Desamuduru Cinema Re Release దేశముదురు సినిమాను బన్నీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారట. కానీ 4k ఫార్మాట్లోకి మార్చడంలో సమస్యలు వచ్చాయని అందుకే క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం బయటకు వచ్చింది.
Ram Charan Birthday రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్లంతా కూడా ట్వీట్లు పెడుతున్నారు. కానీ టాలీవుడ్ బడా హీరోలు మాత్రం మౌనంగా ఉన్నారు.
RC 15 Title Update రామ్ చరణ్ శంకర్ కాంబోలో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శంకర్ తీస్తోన్న తీరుతోనే హైప్ పెరిగింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగైదు వందల కోట్లు అని తెలుస్తోంది.
Naga Babu Speech నాగబాబు నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉండగా.. జన సైనికులు మాత్రం గోల గోల చేశారు. నాగబాబు ఎంతో శాంతంగా మారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ నానా హంగామా చేశారు.
Samantha Ruth Prabhu Dating సమంత ప్రస్తుతం తన సినిమాలతోనే బిజీగా ఉంది. తాను అసలు ఇప్పుడు ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, కనీసం తన సినిమాలను చేసుకునే స్థితిలో ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
Ram Charan Birthday రామ్ చరణ్ బర్త్ డే (మే 27) సందర్భంగా ఈ వీకెండ్ అంతా కూడా థియేటర్లో ఆరెంజ్ సందడి చేస్తోంది. ఆరెంజ్ సినిమాను స్పెషల్‌గా స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి..
Prakash Raj Birthday: దక్షిణాది అగ్రనటుడైన ప్రకాష్‌రాజ్ పేరు తెలియనివాళ్లెవరూ ఉండరు. అద్భుతమైన నటన, ఏ పాత్రలోనైనా లీనమయ్యే గుణం, డైలాగ్ డెలివరీలో ప్రకాష్‌రాజ్‌కు సాటి లేరెవరూ. ఇవాళ ప్రకాష్‌రాజ్ 58వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని గురించి మీకెవరికీ తెలియని ఆసక్తికర అంశాలు..
Geet Anand in Game on గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన గేమ్ ఆన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి పడిపోతోన్నా అనే పాట వచ్చింది. దీనికి సంబంధించిన పడిపోతోన్నా అనే పాట విడుదలైంది.
Shaakuntalam Movie Script సమంత శాకుంతలం సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది. అసలే సమంత ఇప్పుడు ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చేంత ఖాళీగా లేదు. యశోద సినిమాకు ఇచ్చినట్టుగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకునేలా ఉంది.
Manchu Manoj Shares suzy kassem Quotes మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. అన్నాదమ్ములిద్దరూ ఇలా కొట్టుకోవడంతో మంచు పరువంతా కరిగిపోయి రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది.
Chiranjeevi Praises Rangamarthanda చిరంజీవి తాజాగా రంగమార్తాండ సినిమాను వీక్షించాడట. సినిమాను చూసి బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనకు ముగ్దుడయ్యాడట. చిరంజీవి తన భావాన్ని అంతా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Trivikram Night Shoot మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB 28 సినిమా షూటింగ్ రాత్రి పూట జరుగుతుందట. ఓ వారం రోజుల పాట రాత్రి పూటే షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. నైట్ వచ్చే సీన్లను చకచకా పూర్తి చేస్తారట.
Mohan Babu and Vishnu on Manchu Manoj మంచు వారి కుటుంబం పరువు, మర్యాద అంతా కూడా రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది. మంచు మనోజ్, విష్ణుల గొడవకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
Tamil Actor Daniel Balaji తమిళ నటుడు డానియల్ బాలాజీ యశ్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. అడక్కుండానే యశ్ తాను కట్టించిన గుడికి విరాళం ఇచ్చాడంటూ తమిళ నటుడు చెప్పిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Mohan Babu Fires on Manchu Manoj కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు.. ఇప్పుడు మంచు వారి గౌరవం రోడ్డున పడినట్టు అయింది. ఇంత కాలం క్రమశిక్షణకు మారు పేరు అంటూ విర్రవీగిన మంచు కుటుంబం ఇప్పుడు గొడవలు పెట్టుకుని పరువుతీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.