Rahul Gandhi Enters Telangana: కన్యాకుమారిలో సెప్టెంబర్ 6న రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఉదయం తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది.
Revanth Reddy: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు పెంచారా..? మళ్లీ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయనున్నారా..? గతేడాది జరిగిన పరాజయానికి బదులు తీర్చుకోనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Komatireddy Venkat Reddy: అంతా సర్ధుకుందని అనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ లో మరో కలకలం రేగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో పీసీసీ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది
Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర నేత రాహుల్ గాంధీ ఉండాలన్న వాదన ఓ పక్క వినిపిస్తోంది. ఐతే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక తీర్మానం చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతున్నట్టు తెలుస్తోంది. తనదైన దూకుడు వైఖరితో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రస్తుతం ప్రతికూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. దూకుడు రాజకీయాలతో ఆయన సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు.తెలంగాణ పీసీసీలో సమీకరణలు మారిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది
Revanth Reddy: కాంగ్రెస్‌లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్రపై చర్చ జరుగుతోంది. తెలంగాణ మీదుగా యాత్ర సాగనుంది. రాహుల్ గాంధీ పర్యటన వివరాలను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీనియర్ నేతలు ప్రతిపాదించిన పేరు వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Komatireddy Venkat Reddy: తెలంగాణలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయా..? రేవంత్ రెడ్డి శైలిపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారా..? ఆయనపై వ్యతిరేక రాగం వినిపిస్తున్నారా..? ఢిల్లీలో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఏం జరిగింది..?
Telangana: తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి పెరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలో కాక రేపుతున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతుండగా... రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని సీఎల్పీ నేత తెలిపారు. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారిపోయింది.
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు.
Revanth Reddy: ఆదివారం కాంగ్రెస్ లో రెండు పోటా పోటీ సమావేశాలు జరుగుతుండటం కాక రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సమావేశం ఏర్పాటు చేశారు.
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.