frog leg in samosa: కొందరు స్థానికంగా ఉన్న స్వీట్ షాపులో సమోసాలు తినేందుకు వెళ్లారు. సమోసాలను ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఒక యువకుడి సమోసాలో కప్పకాలు బైటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
dubai princes sheikha mahra divorce: దుబాయ్ కి చెందిన యువరాణి తన ఇన్ స్టాలో మరోసారి డివోర్స్ గురించి పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
Dance for weight loss: చాలా మంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్, బర్త్ డే పార్టీలు, స్కూల్స్, కాలేజీ డేస్ లలో రకరకాల కల్చరల్ ప్రొగ్రామ్ లు ఉంటాయి. ముఖ్యంగా నగరాల్లో అపార్ట్ మెంట్లలో పండుగల నేపథ్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి.
Radhika merchant dance: రాధికా మర్చంట్ గణపయ్య ఊరేగింపు కార్యక్రమంలో తన భర్తతో కలిపి పాల్గొన్నారు. అంతేకాకుండా.. అక్కడ ధోల్ బ్యాండ్ కు తగ్గట్టుగా మాస్ స్టెప్పులు వేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Lions video: అడవిలో రెండు సింహాలు చెట్లలో ఏంచక్కా కూర్చుని ఉంటాయి. ఇంతలో దూరం నుంచి రెండు బలమైన ఖడ్గమృగాలు అక్కడికి వస్తాయి. వాటిని చూస్తునే సింహాలు రెండు కూడా లేచి పారిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Woman Walking With out Cloths: ఓ మహిళ నగ్నంగా నడుస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళ అర్ధరాత్రి వేళ ఇంటింటికి వెళుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో పాతదే అయినా తెగ హల్చల్ చేస్తోంది.
Trending video: సోషల్ మీడియాలో ప్రతి రోజు కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు గేదె మీద సవారీ చేసి ట్రెండింగ్ లో నిలిచాడు.
Trending video: ఇంట్లో ఎక్కువ మందికి వంట చేయాలంటే ఉల్లిపాయలు, టమాటాలను ఎక్కువగా కోయాల్సి ఉంటుంది. మీరు చేతితో తరగాలంటే చాలా టైమ్ పడుతుంది. దాని కోసం మీరు యంత్రాలను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడుతారు. అయితే వందకుపైగా టమాటాలను చేతితో ఈజీగా కట్ చేసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Trending video: ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ నాగు పాము జనరల్ వాటర్ కాదని మినరల్ వాటర్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
Viral video today: కింగ్ కోబ్రాను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. తాజాగా ఓ భారీ కింగ్ కోబ్రా ఇంట్లోకి దూరి భీభత్సం సృష్టించిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
King Cobra Hanging Fan: ఇంట్లో మహిళ నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఫ్యాన్‌పైకి పాము చేరింది. ఫ్యాన్‌తో పాటే పాము తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసింది. పాము కిందపడుతుందనే భయంతో వెంటనే ఫ్యాన్‌ను ఆపివేసింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ భయపెట్టిస్తోంది.
Zomato Boy Delivers Food On Horse: పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా క్యూ ఉంది. లైన్లో నిలబడితే ఎప్పుడు మనవంతు వస్తుందో లేదో తెలియదు. దీంతో ఓ ఫుడ్ డెలివరీ ఉద్యోగి వినూత్నంగా ఆలోచించాడు. తన స్నేహితుడు వద్ద ఉన్న గుర్రాన్ని తీసుకుని.. సవారీ చేస్తూ ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Zomato Boy Delivers Food On Horse: పెట్రోలు పంపులు చాలా వరకు మూతపడడంతో హైదరాబాద్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో ఓ జొమాటో డెలివరీ బాయ్ వినూత్నంగా ఫుడ్ డెలివరీ చేశాడు. చంచల్‌గూడలో గుర్రంపై సవారీ చేస్తూ ఫుడ్ అందించేందుకు వెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Tractor Theft Video Gujarat: గుజరాత్లో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. అనుకోకుండా ట్రాక్టర్ స్టార్ట్ అయి ఆ దొంగ మీదనే వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో దొంగకు ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగిలేచి ట్రాక్టర్ తీసుకుని పరార్ అయ్యాడు.
Ladder Walking Video Viral: నిచ్చెన నడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోస్ట్‌మార్టం రూమ్‌లో నిచ్చెన దానంతట అదే నడవడం భయాందోళనకు గురిచేస్తోంది. అయితే దీని వెనుక సైన్స్ ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.
King Kobra Viral Video: పాములను ఎన్నో చూసుంటారు. కింగ్ కోబ్రాను పట్టుకునే సమయంలో చాలా కోపం ప్రదర్శిస్తుంటుంది. ఆ కోపంలో తనను తాను కరుచుకుంటుంది. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.
Speeding Car Hits Toll Gate Employee: టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో ఢీకొట్టిన కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు అని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టోల్ ప్లాజా సిబ్బంది ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Man Lying Under Railway Tracks Video: నెట్టింట ఓ వీడియో తెగ వీడియో అవుతోంది. ఓ యువకుడు రైలు పట్టాల కింద పడగా.. వేగంగా ట్రైన్ దూసుకెళ్లింది. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఇలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.