భైరి నరేష్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అయ్యప్ప స్వామిని తిట్టడం వెనుక బీఆర్ఎస్, బీజేపీ వ్యూహం దాగివుందని ఆరోపించారు. పూర్తి వివరాలు ఇలా..
Telangana Police Recruitment Latest Update: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ పరీక్షలు తేదీలను ప్రకటించింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు. మార్చి 12 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నట్లు వెల్లడించింది.
Bhairi Naresh Arrested in Warangal: అయ్యప్ప స్వామిపై దారుణ వ్యాఖ్యలు చేసి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసిన పోలీసులు.. వరంగల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్‌కు తరలించనున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాయల్ విల్లా కాలనీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న పూజిత మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. యువతి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈడీ జాయింట్ డైరెక్టర్ దినేష్ పరుచూరి బదిలీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్థానంలో రోహిత్ ఆనంద్‌ను నియమించింది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఎన్నికలకు మరింత బలంగా వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Hyderabad Metro: రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. వీరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మెట్రో స్టేషన్ లిఫ్టులో ఎక్కిన మహిళ ముందు ఓ యువకుడు బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Dharani Portal: ధరణి పోర్టల్ లోని లోపాలను తెలంగాణ అధికారులకు ఎట్టకేలకు సరి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణిలో ఓ కొత్త మాడ్యూల్‌ను చేర్చారు.
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తల నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Rains news: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడిన ఈదురుగాలులు కూడా వీయవచ్చు.
Kishan reddy on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై అబాండాలు వేయడం మానుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమన్నారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.