Harish Rao Allges Revanth Reddy Govt Fails In Govt Jobs: తెలంగాణ గ్రూపు పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూపు పరీక్షల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఉదయం ఆదివారం పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. రేపు ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Jobs in Telangana : తెలంగాణలో ఏర్పాటు కానున్న 9 వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఒక్కో కాలేజిలో 433 పోస్టులున్నట్టు తెలుస్తున్నాయి.
Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెలలో వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో శాఖల వారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన పోస్టులను విడతల వారీగా భర్తీ చేయనుంది
Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
TSPSC JOBS: ఉద్యోగ ఖాళీల భర్తీపై ఫోకస్ చేసిన తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆగస్టు నుంచి హైదారాబాద్ బీసీ సర్కిల్ లో ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Group Jobs: తెలంగాణ కొలువుల జాతర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గుర్తించిన దాదావు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
Telangana Job Notifications: తెలంగాణ సర్కార్ నుంచి నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖల్లో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Excise and Transport Recruitment 2022. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి.. గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana Contract Employees: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Job Notifications: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Jobs: తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 91,142 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల కోసం ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Danam Nagender Dance: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగాల ప్రకటనపై రాష్ట్ర యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహిస్తున్న సంబరాల్లో ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అందులో భాగంగా పార్టీ అభిమానులతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Telangana CM KCR announces 91,142 Job Notifications. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. 91 వేల 142 పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం చెప్పారు.
Teacher Jobs 2021: ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSTWREIS) పలు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది.
T-SAT Free Coaching For SSC Jobs | నిరుద్యోగులకు టీశాట్ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 75 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు టీశాట్ ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేసింది.
Telangana Jobs 2020: ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
TSACS Recruitment 2020 | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) కాంట్రాక్టు విధానంలో పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని ఆయా జిల్లాల్లోని ఏఆర్టీ సెంటర్లలోని ఖాళీల (Telangana Jobs 2020)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
WDCW Jobs 2020 | మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) పలు పోస్టులు (WDCW Jobs 2020) ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్లోని ఈ సంస్థ 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. wdcw.tg.nic.in
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.