ఏపిలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం లక్షకన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పదిలక్షల కన్నా ఎక్కువ కోవిడ్-19 పరీక్షలు (Covid-19 ) నిర్వహించారు. కరోనావైరస్ ధాటికి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు చాలా మంది ప్రభావితం అవుతున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైస్సార్సీపీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడని,
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడని, కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటారేమోనని వైస్సార్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు మా పార్టీ వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ లోక్‌సభ నాయకుడు మితున్ రెడ్డి అన్నారు. ఈ చట్టాలు దేశంలోని మైనారిటీలలో అభద్రతను పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌పిఆర్‌లో అడిగే సమాచారం గతానికి, ఇప్పుడున్న చట్టంలో భిన్నంగా ఉందని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
వైఎస్సార్సీపీ అగ్ర నేత విజయసాయి రెడ్డి తనపై చేసిన విమర్శలు, ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అప్పటి అధికార, ప్రతిపక్ష నాయకులే ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆ పదవిలో కూర్చోబెట్టారని గుర్తుచేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.