పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.. అయితే షమీ ఇచ్చిన పరుగుల వల్లే ఇండియా ఓడిపోయిందని.. బౌలర్ మహామ్మద్ షమీని ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిడుతున్నారు నెటిజన్లు
Pakistan captain babar Azam's reaction after defeating India: మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ ఆజామ్ (68 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ జట్టు 17.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేధించింది. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి.
క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. 2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ ఈ రోజు మరోసారి ఢీకొనబోతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ తో ప్రారంభం చేయనున్నాయి.. అయితే ఈ సారి కూడా ఈ మ్యాచ్ లో గెలిచి 6-0 తో కొనసాగాలని భారత్ కోరుతుంటే.. భారత్ ఆధిపత్యానికి ముగుంపు పలకాపలాని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది
T20 World Cup Virat Kohli bats for periodic breaks from bio-bubble life for cricketers : టీ20 వరల్డ్‌కప్-2021 ఈవెంట్‌కు టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశారు. బయో బబుల్‌లో గడపటం అంత తేలికేమీ కాదని... భవిష్యత్తులో దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు.
ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
IND vs PAK: భారత్, పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌పై భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌ను కేవలం ఆటగా చూడాలని.. యుద్ధంగా చూడొద్దని అభిమానులను కోరాడు.
భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్ లు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..??
T20 World Cup: దాయాది జట్టుతో సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ పోరు ఇవాళ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా జట్టు దాదాపు సిద్ధమైంది. కొంతమంది క్రికెటర్లను టీమ్ ఇండియా కెప్టెన్ పక్కన పెట్టవచ్చని సమాచారం. ఆ క్రికెటర్లెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భారత్ బలమైన జట్టుని...అయితే నాకౌట్ స్టేజ్‌లో టీమిండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ సారధి నాసర్ హుస్సేన్ అన్నారు.
T20 WC 2021: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2021లో విజేతగా నిలిచేందుకు భారత్ కే ఎక్కువ అవకాశాలున్నాయని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హుక్ అన్నాడు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉపఖండంలో మాదిరిగానే ఉంటాయని..ఇలాంటి పిచ్‌లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు’అని ఇంజమామ్ స్పష్టం చేశాడు.
T-20 వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 20 న ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఐసీసీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇపుడు అది నెట్టింట్లో వైరల్ ఆయింది.
T20 World Cup Records: క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యంత ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్లో ఆరు ప్రపంచకప్‌లు జరుగగా ఎన్నో రికార్డులు..మరెన్నో ప్రతేకతలు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.
T20 World Cup India vs England Warm-Up Match: ఓపెనర్లు ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభాన్ని అందించారు (Ishan Kishan, KL Rahul).
ICC T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ 2021ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ ముగిసిన తరువాత గౌతమ్ గంభీర్ విరాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' అన్న గంభీర్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.