Outer Ring Rail Project in Telangana: ఈనెల 8వ తేదీన వరంగల్ కు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో బీజేపి నేతలు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
Hanmakonda Road Accident News: ఒక ఘటన మరువక ముందే చోటుచేసుకుంటోన్న మరో రోడ్డు ప్రమాదం రోడ్డు భద్రతపై అనేక సనాళ్లు లేవనెత్తుతోంది. హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు - కటాక్షపూర్ మధ్యలో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది.
Challa Dharma Reddy Dares Konda Murali And Konda Surekha: కొండా దంపతులు భాష మార్చుకోవాలి అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చల్ల ధర్మా రెడ్డి హెచ్చరించారు. మొగతనం ఉన్నదా లేదా అని కొండా మురళి దంపతులు సవాళ్లు విసురుతున్నారు.. మరి తమ మగతనం గురించి కొండా కుటుంబానికి ఎలా చెప్తారో వాళ్లే చెప్పాలి అంటూ చల్ల ధర్మా రెడ్డి ఎద్దేవా చేశారు.
FIR Filed Against Professor Haragopal: పౌరహక్కుల సంఘాల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో దేశ ద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు ప్రొఫెసర్ హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అభియోగాల కింద గత ఏడాది ఆగస్టు 19నే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలీగానే కొంతమంది గర్భంలోనే చిదిమేస్తుంటే.. కొంత మంది ఆడ పిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పుట్టబోయేది అమ్మాయి అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వరంగల్ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటీవల ఒక వివాహితపై ఆటో డ్రైవర్లు చేసిన హత్యాచారం చర్చనీయాంశం అయింది. ఈ ఉదంతం వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ వివరాలు..
Preethi Case : డాక్టర్ ప్రీతి కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. మరి కాసేపట్లో ఖమ్మం జైలు నుంచి నిందితుడు సైఫ్ విడుదల కానున్నాడు.
BJP Rally: ఉద్యమాల గడ్డ ఓరుగల్లుల్లో చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కు భారీ స్పందన లభిస్తోంది. మార్చ్ కు మద్దతుగా పెద్దఎత్తున విద్యార్దులు తరలివస్తున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. ఓరుగల్లు పొలికేకతో కేసీఆర్ పతనం తప్పదని హెచ్చరించారు.
Warangal: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ సందర్భంగా సీపీ రంగనాథ్ కార్యాలయం, సీపీ రంగనాథ్ కు భారీ భద్రత కల్పించారు. నిరుద్యోగ మార్చ్ సీపీ ఆఫీసు మీదుగా సాగనుండటంతో ఏ విధమైన అవాంఛనీయ సంఘనటలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు.
బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేసినట్లే మరికొందరిని బలి చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది బీఆర్ఎస్ పలుకుపడి కోల్పోతుందన్నారు.
KCR's Today's Tour Schedule: నేడు సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టి మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.
Dr Preethi's Death News: బైరి నరేష్‌పై దాడి నేపథ్యంలో హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సైఫ్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన డా ప్రీతి ఉదంతం వరంగల్, హన్మకొండ, కాజీపేట జంట నగరాలను అట్టుడికించింది.
Medical Student Preethi Suicide case వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మాహత్యాయత్నానికి సంబంధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ ఘటన మీద ఆల్రెడీ రాజకీయ రంగులు పులుముకున్నాయి.
Revanth Reddy Speech In Warangal : తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమీ లేని బిఆర్ఎస్ నేతలు ఇవాళ కోట్లకు పడగలెత్తారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా దండుపాళ్యం బ్యాచేనని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.