Oats Flour Chapati: అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ చపాతీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఈ రొట్టల వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Weight loss drinks: మంచి రిఫ్రెష్‌మెంటు డ్రింక్ కావాలా? అది బరువు కూడా ఈజీగా తగ్గించాలా? ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు హోం మేడ్ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు.
Weight Loss Drink: నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా, జిమ్ లో గంటల తరబడి గడపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితం లభించక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని హెర్బల్ డ్రింక్స్ చేయాల్సిందే. అందులో అల్లం, పసుపు బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Bp - Weight Loss: ప్రతి రోజు చాలా మంది ఉదయం లేవగానే వివిధ రకాల జ్యూస్‌లు తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజు సొరకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు శరీర బరువును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
Pesara Pappu For Weight Loss: క్రమం తప్పకుండా పెసర పప్పును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది.
Miracle Weight Loss Drink: ప్రతి రోజు దోసకాయ రసం తాగడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss Tips: ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం వెయిట్ లాస్ పై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం వేడివేడిగా ఉప్మారవ్వతో ఈజీ గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Healthy Paratha Recipe: పరాఠా అంటే ఇష్టపడనివారుండరు. ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ప్రీతిపాత్రమైన ఫుడ్ ఇది. అందులోనూ ఆలూ పరాఠా అంటే మరింత క్రేజ్. కానీ పరాఠా తింటే లావెక్కిపోతారనే భయం కూడా వెంటాడుతుంటుంది. మరి ఏం చేయాలి...ఆ వివరాలు మీ కోసం..
Weight Loss Spices: ఈ 5 వస్తువులు మీడైట్లో ఉండాల్సిందే ఇవి ఫ్యాట్ బర్న్ చేసే మసాలాలు. ఇది బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది.
Easy Weight Loss Tips: చాలామంది బరువు తగ్గించుకోవడానికి ఆహారం తక్కువ తీసుకోవాలి. ఎక్సర్సైజులు ఎక్కువగా చేయాలి అనుకుంటారు. అయితే, కొన్ని చిట్కాలతో ఆహారం తింటూనే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా సమతులన ఆహారంలో కొన్ని ఆహారం చేర్చుకోవాలి.
ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు ఈ 5 ఫుడ్స్ డైట్లో చేరిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Weight Loss Oats Upma: ఓట్స్ ఉప్మా క్రమం తప్పకుండా అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలేరు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి మరెన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
Jamun fruit.. నేరేడు పండు పోషకాల గని.. అయితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అంది.. లాభం కలగాలి అంటే నేరేడు పండు తిన్న వెంటనే పసుపు, ఊరగాయ, పాలు వంటివి తీసుకోకూడదు.
Korean Drink for weight loss: ఈ కాలంలో బెల్లీ ఫ్యాట్ తో చాలామంది బాధపడుతున్నారు. దీనికి రకరకాలుగా ఎక్సర్సైజులు చేయడం డైట్ లో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలతో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది.
Cloves For Weight Loss: లవంగం మనం వంటలో నిత్యం వేసుకొని తీసుకుంటాం. లవంగంతో టీతో కూడా తీసుకువచ్చి ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం లవంగంలో మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి.
Weight Loss Home Drinks: మీరు కూడా బరువు తగ్గాలని ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్నారా? బరువు తగ్గడం సాధ్యం కావట్లేదా? అయితే ఈ నీటితో త్వరగా మీరు బరువు తగ్గొచ్చు. ఇంట్లోనే ఈ నీటిని తయారు చేసుకుని ఉదయం పరగడుపున తీసుకుంటే ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
Morning weight loss drinks: బరువు తగ్గడం అనేది అంత ఈజీ ప్రక్రియ కాదు. దీనికి ఎన్నో రోజులు పడుతుంది. మంచి డైట్ పాటించాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అది బిజీ లైఫ్ లో అవన్నీ చేయడం అసాధ్యం.
Water for weight loss: బరువు తగ్గాలి అనుకునేవారు పలు రకాల డైట్స్.. ఫాలో అవుతారు. అయితే సులభంగా మంచి నీటితో బరువు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్న మంచినీటిని సరియైన పద్ధతిలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Dinner Time Mistakes for weight gain: ఈ మధ్యకాలంలో అతిబరువుతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడం అంత సులభం కాదు. అయితే, మనం బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.