Weight loss: మీరు బరువు తగ్గాలి అనుకుంటూ ఉన్నా.. ఆరోగ్యమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి అనుకుంటూ ఉన్నా.. లేదా మృదువైన చర్మం మీ సొంతం కావాలి అనుకుంటున్న ఉన్న…అన్నిటి కోసం ఒకటే చిట్కా.. అదేమిటి అంటే చియా సీడ్స్ ని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం.
మనలో చాలా మంది ఆహారంగా వైట్ రైస్ తింటూ ఉంటారు. బ్రౌన్ రైస్ గురించి మనలో చాలా మందికి తెలీదు. కానీ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ వివరాలు..
మనం రోజు వంటల్లో వాడే వెల్లుల్లి గురించి తెల్సిందే. ఘాటైన వాసన కలిగి ఉండే వెల్లుల్లి వలన అనేక ఆరొగ్యాలున్నాయి.. బరువు తగ్గించటం, హై బీపీ తగ్గించటం మరియు శరీరంలో కొవ్వు పరిమాణాలు కూడా తగ్గించేస్తుంది. ఆ వివరాలు
వెల్లుల్లి అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పని చేస్తుంది. వంటల్లోనే కాకుండా వెల్లుల్లి రెబ్బలను ఉదయటం తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వాటి గురించిన వివారాలు..
అధిక బరువు.. ఇపుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. వాల్నట్స్ తినటం వలన శరీర బరువు పెరుగుతుందని కొంత మంది వాదన.. వీటి వలన బరువు తగ్గుతుందా..? పెరుగుతుందా..? ఇపుడు తెలుసుకుందాం!
Black Pepper For Weight Loss: నల్ల మిరియాలతో తయారుచేసిన ఆహారాలను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Diet Planning For Weight Loss: ఒక నెలలోనే బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు, సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Drink for weight loss:
సన్నబడడం కోసం మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయినా కొన్నిసార్లు ఎంత చేసినా ఫలితం కనిపించదు. మరి ఇంటి వద్దనే సులభంగా, హెల్తీగా, నాచురల్ గా మన వెయిట్ కంట్రోల్ లో పెట్టే ఈ మిరాకిల్ డ్రింక్ గురించి మీకు తెలుసా?
ఈ కాలంలో బరువు పెరగటం అనేది చాలా సర్వసాధారణం. ఎందుకంటే, మనం అలాంటి జీవన శైలిని అనుసరిస్తున్నాం. బరువు తగ్గటానికి ఎక్కువ శ్రమ లేకుండా.. మన ఇళ్లలో ఉండే ఇంగువని ఉపయోగించి సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.
Not Eat Rice For Month: ఒక నెల రోజు పాటు అన్నం తినకపోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కేలరీలు తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Korean Barley Tea For Weight Loss: కొరియన్ బార్లీతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ప్రస్తుతం చాలా మంది పాటించే అనారోగ్యక ఆహారపు అలవాట్లు, జీవన శైలి వలన శరీరంలో చేదు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ వివిధ రకాల బీన్స్ క్రమంగా తినటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
Weight Loss Without Exercise: ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు వైద్య నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని ప్రతిరోజు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బరువు పెరగడం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ ని పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటితో మలబద్దకం, శరీర బరువు తగ్గటమే కాకుండా అనీమియా వంటి భయంకర వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఆ వివరాలు..
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. కావున వెంటనే ఈ లక్షణాలను గుర్తించి అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి. శరీరంలో కొవ్వు అధికమైనపుడు కలిగే లక్షణాలు, వాటి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
Health Benefits of Kantola Spiny Gourd: బోడ కాకర కాయతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసా ? వర్షా కాలంలో విరివిగా లభించే ఈ బోడ కాకర కాయ కూర వండుకుని తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆ లాభాలు ఏంటో తెలిస్తే మీరు కూడా బోడ కాకర కాయలు కనిపిస్తే కొనకుండా విడిచిపెట్టరు.
Cumin Seeds Benefits: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం పెను సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా ఉపయోగపడతాయంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Side Effects of Drinking Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగేవాళ్లంతా తాము తాగేది సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకే వస్తాయి కానీ ఆల్కహాల్ కాదు కనుక ఏం కాదులే అనే అనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే తాము కూడా తప్పు చేస్తున్నాం అని తెలుసుకోలేరు. తప్పు చేస్తున్నాం అని తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
పండ్లు తినటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా లిచ్చి పండు తినటం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేన్సర్, బరువు తగ్గటం.. ఇలాంటి ప్రయోజనాలున్న లిచ్చి గురించి ఇపుడు తెలుసుకుందాం..
Fennel Water For Belly Fat Weight Loss: బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఖరీదైన ఔషధాలను కూడా వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గలేక పోతారు. అయితే ఈ చిట్కాలను వినియోగిస్తే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.