Snake Found in Mid-day Meal: ఈ ఘటనపై వంట వండిన స్కూల్ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. పప్పు వండిన పాత్రలో పాము పడిన మాట వాస్తవమే అని అంగీకరించారు. పాము పడిన మధ్యాహ్న బోజనం తిన్న తరువాత స్కూల్ స్టూడెంట్స్ ఆహారం వికటించి ఆస్పత్రిపాలయ్యారని స్థానిక అధికారి తెలిపారు.
Man Murderd his Wife at Siliguri : తన భార్య రేణుక ఖాతూన్ వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో పశ్చిమ బెంగాల్ ఒక వ్యక్తిని ఆమెను చంపి రెండు ముక్కలు చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Actress Riya Kumari Shot Dead in Howrah: రియా కుమారి మర్డర్ జరిగన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రకాశ్ కుమార్ చెప్పిన ఇచ్చిన ఈ వాంగ్మూలమే పోలీసులకు ఎన్నో అనుమానాలకు, ఇంకెన్నో సందేహాలకు తావిచ్చింది. మొదటి సందేహం ఏంటంటే.. అంత నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రకాశ్ కుమార్ కారు ఆపుతాడని దుండుగులకు ఎలా తెలిసింది ?
Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Viral news: ప్రస్తుత రోజుల్లో మెుబైల్ నిత్యావసర వస్తువు అయిపోయింది. యూత్ అయితే రోజంతా ఫోన్ తోనే గడుపుతున్నారు. ఫోన్ కొనేందుకు ఏం చేయడానికి వెనుకాడట్లేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. స్మార్ ఫోన్ కోసం ఏకంగా తన రక్తాన్ని అమ్మకానికి పెట్టింది 16 ఏళ్ల బాలిక.
Mal River Flash Floods: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో దుర్గా దేవి నిమజ్జనాల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. భక్తులు దుర్గా దేవి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న సమయంలోనే మల్ నది ఉప్పొంగిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Mal River Flash Flood in Japlaiguri: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జల్పైగురి మల్బజార్ వద్ద దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా వరదల్లో చిక్కుకుని ఏడుగురు మృతి చెందారు.
Freedom Rally: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఊరు వాడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో బోట్ రేసింగ్ పోటీలు నిర్వహించారు.
Cooch Behar: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సుకు కరెంట్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురి కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
జార్ఖండ్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్లు భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో కట్టల కొద్ది డబ్బును పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది.
Arpita Mukherjee's Driver Interview: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో అడ్డంగా బుక్కయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, టీఎంసీ బహిష్కృత నేత పార్థ చటర్జీ గురించి, ఆయన అసోసియేట్‌గా వెలుగులోకి వచ్చిన అర్పితా ముఖర్జీల గురించి ఆమె డ్రైవర్ ప్రణబ్ భట్టాచార్య అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
West Bengal SSC Scam: ED seized Rs 20 crores in Actress Arpita Mukherjees house. పశ్చిమ బెంగాల్‌లోని తన ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నాటి బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీదే అని నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు.
Viral News, Youngsters are buying Condoms for drinking water in Durgapur. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఏం జరుగుతుందని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
Poliovirus: పోలియో ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన వైరస్. చాలా ఏళ్ల క్రితమే ఇండియా పోలియో రహిత దేశంగా ప్రకటితమైంది. కానీ ఇప్పుడు కోల్‌కతాలో వెలుగుచూసిన పోలియో వైరస్ ఆందోళన కల్గిస్తోంది.
Bengali Actress Death: బెంగాలీ సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యలు సినీ ప్రముఖులను కలవరానికి గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏంటని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ మోడల్ మంజుషా నియోగి ఉరి వేసుకొని మరణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.