Siligiri Enclosure: గత కొన్ని సంవత్సరాలుగా, మతాంతర ప్రేమ వ్యవహారాలు, వివాహాల కేసులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హిందు అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పెళ్లిళ్లు, వరుసగా చోటు చేసుకున్న లవ్ జీహదీల ఘటనలు తీవ్ర వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Never Spoke In Parliament: తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు తమ ఓట్ల ద్వార ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం అధికారంలో కొనసాగుతూ ప్రజలను పట్టించుకోరు. వారు ఎంతలా అంటే చట్టసభలో తమ వాణి కూడా వినిపించనంతగా. తాజాగా ముగుస్తున్న లోక్‌సభలో కొందరు నోరు కూడా విప్పలేని పరిస్థితి ఉంది. ఇక వారు గెలిచి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Viral news: కోల్‌కతా విమానాశ్రయంలో సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో మూడుసార్లు లేచి నిలబడాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బంది తనను కోరారని ఓ వికలాంగ మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై అధికారులు ప్రస్తుతం ఆరాతీస్తున్నారు.
West Bengal: మాల్దా జిల్లాలో పెద్దఎత్తున జనం రావడంతో రాహుల్ గాంధీ కారు అద్దాలు పగులగొట్టారని, భద్రతా లోపమే ఈ ఘటనకు కారణమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అద్దాలు పగిలిన సమయంలో రాహుల్ కారులో లేడు.
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో ఇండియా కూటమిలో కలకలం రేపింది. జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Mamata Banerjee: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కక్ష సాధింపులా ఉండకూడదని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TMC MP Sunil Mandal Attack on Toll Plaza Staffer: ఎంపీ కారు దిగి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటం గమనించిన ఎంపీతో కలిసి కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారు దిగి ఎంపీని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాత్రం వినిపించుకోకుండా ఉజ్వల్‌పై దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి.
కోల్ కత్తాలో 7 సెన్స్ ఇంటర్నేషనల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో దాదాపు 429 మంది మోసపోయారు. ఇందులో ప్రస్తుత టీఎంసీ ఎంపీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నుస్రత్ జహాన్ ఉండటంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు.
West Bengal Women Attack Video: మణిపూర్ ఘటన మరువముందే పశ్చిమ బెంగాల్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను వివస్త్రలను దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
Rajyasabha Elections: త్వరలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ స్థానం కూడా ఖాళీ కానుండటంతో మరోసారి ఆ మంత్రికి అవకాశమిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Suchetana Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సుచేతన.
Suchetana Bhattacharya To Undergo For Sex-change Surgery: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కూతురు సుచేతనా భట్టాచార్య లింగమార్పిడి వ్యవహారం పతాక శీర్షికలకెక్కింది. శస్త్రచికిత్స చేయించుకోవడం ద్వారా లింగమార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్న సుచేతన భట్టాచార్య.. అందుకోసం అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
11 Year Old Boy Dies In Bomb Blast: పబ్లిక్ టాయిలెట్లో బాంబ్ పేలి.. ఓ బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ టాయిలెట్లో బాంబులు దాచిపెట్టగా.. అవి ఒక్కసారిగా పేలాయి. బాలుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
The Kerala story banned in west Bengal: ఈ మధ్యకాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి విడుదలైన ది కేరళ స్టోరీ మూవీని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
West Bengal: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యాసంస్థలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Adenovirus: వైరస్ అంటే ఏంటనేది కరోనా మహమ్మారి అలవాటు చేసింది. మూడేళ్లుగా కరోనా మహమ్మారి వేరియంట్లు ఒకదాని తరువాత మరొకటిగా దాడి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు మరో కొత్త వైరస్ బెంబెలెత్తిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Attack on Nisith Pramanik Convoy: తన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి దాడికి పాల్పడుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్ పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారని.. అంతేకాకుండా దాడులకు పాల్పడిన వారినే పోలీసులు కాపాడి భద్రత కల్పిస్తున్నారని మంత్రి నిశిత్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.