YSRCP Formation Day. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పార్టీ నడుస్తోందని, ఒక సమర్ధుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారన్నారు.
AP Elections: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
Pawan Kalyan: వరద బాధితులకు తామున్నామనే భావన కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే.. ప్రభుత్వం ఇసుక అమ్ముతామని ప్రకటలు ఇస్తుండటంపై మండిపడ్డారు.
Pawan Kalyan: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
AP Zilla Parishad Elections: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా రెండంకెలకే పరిమితమైంది.
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. నేర చరిత్ర ఉన్నవారికే రాజకీయాలు బాగా పనికొస్తున్నాయని చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించే పరిస్తితి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నివేదిక సమర్పించారు.
జగన్ అనే నేను..!! అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీపై రంగు చల్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నగరి ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ నేత రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. పుత్తురూ మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండో సారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా తమను పిలవడం లేదని నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.