ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) కళాశాల విద్యార్థలకు శుభవార్త తెలిపారు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan). ఉన్నత విద్యపై ఇవాళ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఏం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు తెరవాలని జగన్ నిర్ణయించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ( Common Entrance Tests ) సెప్టెంబర్ లో నిర్వహించాలన్నారు. మరో వైపు కొత్త విశ్వవిద్యాలయాలపై కీలక నిర్ణయం తీసుకుంటుూ విజయనగరం, ప్రకాశంలో కొత్త యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?
అదే సమయంలో అక్రమాలు చేసే కాలేజీలపై కాఠిన్యం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌రోల్‌మెంట్ మొత్తంగా 90 శాతం వరకు పూర్తి చేయాలని , విద్యలో భాగంగా మూడు, నాలుగేళ్ల కోర్సుల విద్యార్థలకు 10 నెలల అప్రెంటిస్ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి జగన్.
Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం