SHE Teams Caught 285 Persons Red Handed At Khairatabad Bada Ganesh: వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద షీ టీమ్స్ ప్రత్యేక చర్యల్లో భారీగా పోకిరీలు పట్టుబడ్డారు.
A Man Killed His Brother In Law For Cricket Betting: బెట్టింగ్ వ్యవహారాలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. ఒకరు చేసిన అప్పుకు మరొకరు బలయ్యారు. బెట్టింగ్ కోసం సొంత బామ్మర్దినే హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
Massive Accident in Chittoor: ఏపీఎస్ఆర్టీసీ బస్సును రెండు లారీలు ఢీకొట్టడంతో ఏడుగురు చనిపోగా.. 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలో సంభవించింది. వివరాలు ఇలా..
Two Women Killed In Fridge Explode Madurai: ఆహార పదార్థాలను తాజాగా ఉంచే రిఫ్రిజిరేటర్ ఇద్దరి మహిళల ప్రాణం తీసుకుంది. ఫ్రిడ్జ్ బాంబులా పేలి హాస్టల్లో భయానక వాతావరణం సృష్టించింది.
Family Of Three Killed While Making Instagram Reels: ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో పడి లోకంలో మునిగి ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. రైలు పట్టాలపై ఊహించని రీతిలో కుటుంబం మృత్యువాత పడింది.
Govt Fails Crop Loan Waiver Farmer Commits Suicide: రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిన రైతు ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది.
Mother Thrown His Kids After She Felldown Into Ibrahimpatnam Pond: టీచర్స్ డే రోజే ఓ విద్యార్థిని సొంత తల్లే చెరువులో ముంచేసి ఆపై ఆమె ఆత్మహత్యలకు పాల్పడడంతో ఉపాధ్యాయ దినోత్సవం విషాదంగా మారింది.
Five Injured With Electric Shock While Ganesh Idol Arriving: కొన్ని రోజుల్లో రాబోతున్న వినాయక చవితికి ముందే విషాదం చోటుచేసుకుంది. విగ్రహం తెస్తుండగా కరెంట్ షాక్ తగిలింది.
FIR Filed Against Vijay Kumar And Sravan Sathwika In Gudlavalleru College Hidden Camera: రహాస్య కెమెరాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులు విజయ్, సాత్వికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Teacher Died Who Tries To Save Students In AP Floods: ఏపీలో టీచర్స్ డే ముందే తీవ్ర విషాదం అలుముకుంది. వరద ప్రవాహంలో విద్యార్థులను కాపాడుతూ ఓ టీచర్ జల సమాధి అయ్యారు.
Woman Killa Daughter: భర్త, కూతురు ఉండి కూడా అక్రమ సంబంధం కోరుకున్న ఒక మహిళ , తన అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచిందని తన ప్రియుడు కోసం వెళ్తూ 3 సంవత్సరాల కన్న కూతురిని కడతేర్చి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఇది కాస్త బయటపడింది.
Love Couple Shocked In Oyo Room CC Camera Found In Hotel Room: ప్రశాంతంగా.. ఏకాంతంగా గడిపేందుకు ఓయో రూమ్‌కు వెళ్లే జంటలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. గదుల్లో రహాస్య కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
6 Lives End In Lorry Car Collied While Going To Baby Mundan Ceremony: పాప పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ఆనందంగా తిరుపతి బయల్దేరిన కుటుంబం మార్గమధ్యలో జరిగిన ఘోర ప్రమాదంలో మృత్యువాత పడింది.
Mobile Phone Charger Dispute Person Brutally Killed To Women: చిన్న చిన్న విషయాలకే అత్యంత దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సెల్‌ఫోన్ చార్జర్ విషయంలో జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం బలిగొంది.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. జైలు గార్డుతో నిందితుడు ఈ దారుణ హత్యకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జైలు గార్డుతో నిందితుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
Reels in public places: హైదరబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. పబ్లిక్ ప్రదేశాలలో రీల్స్, వీడియోలపై సీరియస్ అయ్యారు. ఇటీవల యూట్యూబర్ కూకట్ పల్లి ఏరియాలో బైక్ మీద తిరుగుతు, డబ్బుల్ని గాల్లో ఎగరేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Reactor Blast At Escientia Pharma In Atchutapuram SEZ: ఏపీలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
Ajmer 1992 Sex Scandal: 1992వ సంవత్సరంలో దేశాన్ని కుదిపేసిన సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. వారికి రూ. 5లక్షల జరిమానా విధిస్తూ..అజ్మీర్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 9మందికి ఇప్పటికే శిక్ష పడింది. మిగిలిన 9 మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు పరారీలో ఉండగా...ఆ ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.