Chiranjeevi Covid-19: చిరంజీవికి కరోనా లేదు! మెగాస్టార్ ట్వీట్..వివరాలివే

 Faulty Corona Test to Megastar |  మెగా అభిమానులకు శుభవార్త. ఇటీవలే కోవిడ్-19 నిర్ధారణ జరిగింది అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే.

Last Updated : Nov 12, 2020, 09:23 PM IST
    • మెగా అభిమానులకు శుభవార్త.
    • ఇటీవలే కోవిడ్-19 నిర్ధారణ జరిగింది అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే.
Chiranjeevi Covid-19: చిరంజీవికి కరోనా లేదు! మెగాస్టార్ ట్వీట్..వివరాలివే

Megastar Chiranjeevi, Chiranjeevi Tested Corona Negative |  మెగా అభిమానులకు శుభవార్త. ఇటీవలే కోవిడ్-19 ( Covid -19 ) నిర్ధారణ జరిగింది అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  తాజాగా తనకు కరోనావైరస్ సోకలేదు అని మెగాస్టార్ స్వయంగా తెలిపారు...

Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!

తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని షేర్ చేసిన చిరంజీవి.. ఇలా రాశారు...

A group of doctors did three different tests and concluded that I am Covid negative & that the earlier result was due to a faulty RT PCR kit. My heartfelt thanks for the concern, love shown by all of you during this time. Humbled !

కొంత మంది వైద్యులు నాకు మూడు పరీక్షలు నిర్వహించి కరోనా ( Coronavirus ) నెగెటీవ్ అని తేల్చారు. గతంలో వచ్చిన ఫలితాలు అనేవి RT PCR కిట్ లోపం వల్ల వచ్చినవి అని తెలిసింది. నా ఆరోగ్యం కుదుటపడాలి అని కోరుకున్న వారికి రుణపడి ఉంటాను అని ట్వీట్ చేశారు.

Also Read | Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొంటున్నారా ?  రూ.4 లక్షల్లోపు బడ్జెట్ కార్లు చూడండి

ఇటీవలే తనకు కోవిడ్-19 నిర్ధారణ జరిగిన విషయాన్ని మోగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆయన అభిమానులు అందరూ కలవరపడ్డారు.

అంతకు కొన్ని రోజుల ముందు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), నాగార్జున ( Nagarjuna ) తదితరులతో కూడా కలిసి కనిపించారు. దీంతో వారి ఆరోగ్యం గురించి కూడా ప్రజలు ఖంగారు పడ్డారు...అయితే చిరు తాజా ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు.

Also Read  | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్  Deactivate అవుతుంది!

 

 to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News