Cauliflower Teaser: క్యాలీఫ్లవర్ టీజర్.. శీలో రక్షతి రక్షితః

Cauliflower Teaser: సంపూర్ణేష్ బాబు గత చిత్రాలు తరహాలోనే క్యాలీఫ్లవర్ సినిమాలోనూ సంపూను ఓ భిన్నమైన పాత్రలో చూడొచ్చని క్యాలీఫ్లవర్ మూవీ టీజర్ (Cauliflower teaser) చూస్తే అర్థమవుతోంది. శీలం ఆడాళ్లకే ముఖ్యమా ? మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే కాన్సెప్టుతో మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 07:06 PM IST
  • సంపూర్ణేష్ బాబు గత చిత్రాలు తరహాలోనే క్యాలీఫ్లవర్ సినిమా
  • క్యాలీఫ్లవర్ మూవీ టీజర్ విడుదల
  • మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని క్యాలీఫ్లవర్ పోరాటం
Cauliflower Teaser: క్యాలీఫ్లవర్ టీజర్.. శీలో రక్షతి రక్షితః

Trending News