చక్కెర పొంగలి తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది తీపి, మృదువైన ఆకృతితో ఉండి, ప్రతి ఒక్కరికీ నచ్చే రుచిని కలిగి ఉంటుంది. పండుగలు, వ్రతాలు, ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా తయారు చేసే ఈ పొంగలిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పెద్దసంఖ్యలో ప్రోటీన్లు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. అయితే ఇందులో వైట్ మంచిదా ఎల్లో మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం
Diabetes Risk: మధుమేహం ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. ఇండియాలో పరిస్థితి మరింత జటిలంగా ఉంది. రోజురోజూకీ మధుమేహం వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు అథికంగా ఉంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Symptoms Of Zinc Deficiency: జింక్ ఇది మన శరీరంలోని అనేక ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. అయితే జింక్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
Almonds With Peel Or Without: బాదం పోషకాల గని అని మనందరికీ తెలుసు. కానీ బాదం తొక్క గురించి ఎంతమందికి తెలుసు? చాలామంది బాదం తొక్కను వేస్ట్ గా భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే, బాదం తొక్క కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Boiled Potato Benefits: ఉడికించిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. అయితే ఈ దుంపలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Banana Benefits In Telugu: ప్రతి రోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా మెదడుకు కూడా శక్తిని అందిస్తుంది.
Saffron Benefits: కేసరి..కుంకుమ..శాఫ్రాన్. అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు కలిగిన అత్యంత విలువైన పదార్ధం. ఖరీదు ఎక్కువే కావచ్చు కానీ ఆరోగ్యరీత్యా దివ్యౌషధమే. చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.
Drumsticks 6 Benefits: ప్రకృతిలో ఆరోగ్యపరంగా ప్రయోజనం కలిగించే ఔషధ గుణాలు కలిగిన పదార్ధాలు చాలా ఉన్నాయి. ఎందులో ఏమున్నాయో తెలుసుకోగలగాలి. అందులో ముఖ్యమైంది మునగాకు. ఆరోగ్యపరంగా అద్బుతమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chia Seeds Benefits: చియా విత్తనాలు అనేవి చిన్న, గుండ్రని ఆకారంలో ఉండే విత్తనాలు. ఇవి మెక్సికోలో పుట్టినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Walnuts Amazing Benefits: వాల్నట్స్ లేదా అక్రోట్లు అని మనం పిలిచే ఈ గింజలు చూడడానికి చిన్నవిగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాల పరంగా అవి చాలా పెద్దవి. వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
Multani Clay Benefits: ముల్తానీ మట్టి అద్బుతమైన పదార్థం. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా , కాంతివంతంగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి వల్ల కలిగే మరి కొన్ని లాభాలు తెలుసుకుందాం.
Turmeric Milk Benefits: పసుపు పాలు అంటే, వేడి చేసిన పాలలో పసుపు కలిపి తయారు చేసే ఒక ఆరోగ్యకరమైన పానీయం. దీనిని "బంగారు పాలు" లేదా "పసుపు లాట్టే" అని కూడా అంటారు. దీని లాభాలు గురించి తెలుసుకోండి.
Rainy Season Diet : వర్షాకాలం ప్రారంభమైంది.. ఈ టైంలో మనం తీసుకునే డైట్ మన.. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఈ సీజన్లో కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు.. మరి అవేమిటో తెలుసుకుందాం..
చాలామందికి శరీరం బరువు తగ్గినా కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదు. ఇది కచ్చితంగా చాలా అసౌకర్యం కలుగచేస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే రోజుల వ్యవధిలోనే బెల్లీ ఫ్యాట్ లేదా కడుపు చుట్టూ ఉండే కొవ్వు మాయమౌతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్యను ఎలా నిర్మూలించాలో తెలుసుకుందాం.
Weight Loss Drinks: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమవుతుంటారు. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ లేదా కొవ్వు అత్యంత వేగంగా కరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Mohanlal Effected Myalgia That Causes And Treatment: అస్వస్థతకు గురైన దిగ్గజ నటుడు మోహన్ లాల్‌కు ఏం జరిగింది? అసలు మైయాల్జియా అంటే ఏమిటో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Capsicum Benefits: క్రమం తప్పకుండా ఆహారంలో క్యాప్సికాన్ని చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలున్నాయి. ఇందులో లభించే కొన్ని మూలకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.