Bananas For Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. దీనివల్ల జాయింట్ పెయిన్, కండరాల వాసు, దురదలు వంటి సమస్యలు వస్తాయి. అయితే, యూరిక్ యాసిడ్ స్థాయిలను సరైన సమయంలో నియంత్రించాలి.
5 Mistakes For Kidney Damage: డయాబెటిస్, హైపర్ టెన్షన్ అందరిలో సాధారణం. అయితే చాలామంది వీటిని నిర్వహించరు. ఇవి కిడ్నీ, రక్త నాళాలను పాడు చేస్తాయి రెగ్యులర్‌గా డయాబెటిస్ నిర్వహిస్తే దానికి అనుసరించి లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.
Fatty Liver Drinks: మనిషి శరీరంలో లివర్ అతి ముఖ్యమైన అంగం. మనం సాధారణంగా 2-3 పనులు చేసేసరికి అలసిపోతుంటాం. కానీ లివర్ ఏకంగా 5 వందల పనులు చేస్తుంటుంది. అంతటి ముఖ్యమైన అంగం అది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరం. లివర్ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు.
Lemon Juice Benefits: నిమ్మకాయ రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గిస్తాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Constipation Relief Foods: మలబద్ధకం అనేది సాధారణ సమస్య. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి మార్పులు చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అనేది తెలుసుకుందాం.
Poha Moongdal Payasam: అటుకులు పెసరపప్పు పాయసం తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది తీపి, ఉప్పు రుచుల కలయికతో కూడిన ఒక ఆరోగ్యకరమైన వంటకం. పండుగలు, వ్రతాలు, విశేష సందర్భాల్లో ఈ పాయసం తయారు చేసి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ఆనవాయితీ.
Egg Masala Curry Recipe: కోడిగుడ్డు మసాలా రుచికరమైన పోషక విలువలు కలిగిన ఆహారం. కోడిగుడ్డును ప్రధాన పదార్థంగా తీసుకొని, దానితో పాటు వివిధ మసాలాలు, కూరగాయలు కలిపి తయారు చేస్తారు. ఇది భారతీయ వంటకాల్లో చాలా సులభమైన వంటకం.
Best Food for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఆహారపు అలవాట్లలో మార్పు , నియంత్రణతోనే మధుమేహాన్ని సమర్ధవంతంగా అదుపు చేయవచ్చు. ఈ క్రమంలో ఏ చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
Vitamin B12 importance: ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా ఏదో ఒక సమస్య ఉత్పన్నమౌతుంటుంది. అందుకే శరీర నిర్మాణ, ఎదుగుదలలో పోషకాల అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే ఈ ప్రధాన సమస్యలు కన్పిస్తాయి.
Better Sleep Drinks: చమోమిలే టీలో నిద్రకు ఉపక్రమించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంగ్జైటీ ని తగ్గిస్తాయి మంచి నిద్రకు ప్రేరేపిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు చమోమిలే టీ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల గాడు నిద్రలోకి జారుకుంటారు
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ బాదంను సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరమని చాలామందికి తెలియదు. ఎంత ప్రమాదకరమంటే మద్యపానం కంటే డేంజర్. ఆశ్చర్యపోతున్నారా..ఆ కారణాలు మీ కోసం.
8 Proven Health Benefits of Ghee: నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యంతో పాటు ఎముక ఆరోగ్యానికి తోడ్పడి యాంటీ ఆక్సిడెంట్ లా కాపాడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే కొద్ది మొత్తంలోని ఫ్యాట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
సకల చరాచర సృష్టిలో నీళ్లే మూలం. నీళ్లు లేకుంటే జీవరాశి మనుగడే లేదు. అయితే తాగే నీళ్లు ఎంతవరకూ సురక్షితమనేది తెలుసుకోవాలి. సీల్ చేసిన వాటర్ బాటిల్ డ్రై అండ్ కూల్ ప్లేస్‌లో ఉంచితే ఆ నీళ్లు సురక్షితమే. ఒకసారి బాటిల్ ఓపెన్ చేశాక మాత్రం ఎక్కువ కాలం ఉండదు. కుళాయి నీళ్లు తాగే అలవాటుంటే ఎంత శుభ్రంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇదంతా ఓ ఎత్తైతే నీళ్లకు ఎక్స్పైరీ ఉంటుందనే విషయం మీకు తెలుసా
Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
Control Diabetes: మెంతులతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా అనేక లాభాలు కలుగుతాయి.
Elaichi Benefits For Body: యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన భారతీయ వంటకాల్లో తరచుగా ఉపయోగించే ఈ మసాలా దినుసులో ఒకటి. ఇది శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
Anti Ageing Foods: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు రావడం సహజం. కానీ ఇటీవలి కాలంలో నిర్ణీత వయస్సుకు ముందే ఆ ఛాయలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి సరైన కొన్ని పద్ధతులు పాటిస్తే వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Benefits Of Eating Rose Petals: గులాబీ పువ్వులు ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన మూలిక. గులాబీ రేకుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉపశమనం కలిగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.