Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
3 IAS Aspirants Died: ఢిల్లీలో కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తింది. దీంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది.
Delhi Gym trainer murder: ఢిల్లీలోని ద్వారకలోని పోచన్పూర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా జిమ్ ట్రైనర్ ను ఒక వ్యక్తి ఇష్టమున్నట్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
New Governors: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ రైల్వే...ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద వ్యవస్థ. రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వేలాది రైళ్లు పరుగులు పెడుతుంటాయి. కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటుంది. కానీ దేశంలో ఒకే ఒక్క రైలులో ప్రయాణం పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఆ రైలు ఎక్కడ, ఏ రాష్ట్రంలో. పూర్తి వివరాలు మీ కోసం
4 Trains in single track: కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు తెగ ఆందోళనలు కల్గిస్తున్నాయి. ప్రమాదాలు జరగ్గానే ఏదో హడావిడి చేసి మరల ఇండియన్ రైల్వేస్ అదే విధంగా నెగ్లీజెన్సీగా ఉంటుందని కూడా తరచుగా వార్తలు వస్తున్నాయి.
CEIR Portal: రద్దీగా ఉన్నప్రదేశాల్లో కొందరు కేటుగాళ్లు కాస్లీ మొబైల్స్ లను ఎక్కువగా చోరీచేస్తుంటారు. చాలా మంది ఫోన్ పోగానే ఎంతో టెన్షన్ పడిపోతుంటారు.ఇలాంటి వారి కోసం కేంద్రం ఒక పోర్టల్ ను ప్రారంభించింది.
7th Pay Commission Latest News: బడ్టెట్పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. చివరికి నిరాశే ఎదురైంది. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని అందరూ భావించగా.. కేంద్రం నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. ఇక రెండో రెండో పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా డీఏ 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ 4 శాతం పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది..? ఉద్యోగులు ఎంత అందుకుంటారు..? లెక్కలు ఇవిగో..
NEET UG 2024 Revised Results: NEET UG 2024 తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నాలుగోసారి రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసింది. టాప్ ర్యాంకర్ల జాబితా గణనీయంగా తగ్గిపోయింది. ఇక కౌన్సిలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SSC Stenographer Recruitment Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, డీ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ చివరి తేదీ ఆగస్టు 24.
SBI Sportsperson Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in నోటిఫికేషన్ వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలి.
RBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
LIC HFL Junior Assistant Recruitment 2024 : ఈ పోస్టులకు దరఖాస్తు 2024 జూలై 25 నుంచి మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ lichousing.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
National Pension Sceme: మూడు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకంలో పలు మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు .. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరవడంతో పాటు నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేలా పార్లమెంట్ లో వ్యూహాలు రచిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.