Mahatma Gandhi: దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన జాతిపిత మహాత్మాకు అవమానం జరిగింది. బాలీవుడ్ సింగర్ అభిజీత్ జాతిపిత మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India well-prepared : ప్రపంచ దేశాలను మరో కొత్త వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో పుట్టిన మానవ మెటాప్న్యూమో వైరస్ కరోనా కంటే డేంజర్ గా మారే ఛాన్స్ ఉండటంతో ప్రపంచం దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి.మానవ మెటాప్న్యూమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజ్రుంభిస్తున్నాయన్న వార్తలు దుమారం రేపుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన అప్డేట్ వెలువడవచ్చు.
Chhotu baba in video viral: ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళకు సాధువులు,నాగ సాధులు, అఖాడాలకు చెందిన గురువులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఛోటు బాబా కు చెందిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
WAF Safety Tips On HMPV: చైనాలో కొత్త వైరస్ హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. హెచ్ఎంపీవీ ఇతర వైరస్ల బారి నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది.
Cold Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా విసురుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన చలిగాలులు మళ్లీ పెరిగాయి. రానున్న వారం రోజులు మరింత పెరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Cheapest Recharge Plan: ప్రభుత్వ రంగ కంపెనీ ఆయన భారత్ సంచార నిగం లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్ ఇస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈరోజు మీ ముందుకు చీపెస్ట్ రీఛార్జీప్లాన్ను తీసుకువచ్చింది. కేవలం రూ. 91 తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వాలిడిటీ అందుతుంది ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ పెట్టుబడికి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వ పథకం.. ప్రతి ఏడాది రూ.6000 ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా అందజేస్తుంది. 19వ విడత పీఎం కిసాన్ నిధులపై బిగ్ అప్డేట్ వచ్చింది. మరి రైతుల ఖాతాల్లో ఏరోజు నిధులు జమ అవుతాయి తెలుసుకుందాం..
EPFO Latest Updates: కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రీకృత పెన్షన్ విధానంతో పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
Dysp romance video: తుమకూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక డీవైఎస్పీ మహిళతో పోలీసు స్టేషన్ లోనే రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
SBI Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. దేశవ్యాప్తంగా 15 వేల ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CTET Answer Key 2024 Released: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది. సెంట్రల్ టీచర ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సంబంధించిన ఆన్సర్ కీ విడుదల చేసింది. ఈ లింక్ ద్వారా అభ్యర్థులు వెంటనే కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
PF Withdrawal Rules: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈపీఎఫ్ఓ నిర్వహించే దీర్ఘకాలిక సేవింగ్ పధకమిది. కనీస వేతనంలో 24 శాతం ప్రతి నెలా పీఎఫ్ ఎక్కౌంట్లో జమ అవుతుంటుంది.
No More Pay Commission Govt Likely To Introduce Performance Based Pay System: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్. వేతన సవరణలో కొత్త వ్యవస్థ రానున్నదనే ప్రచారం జరుగుతోంది. వేతన సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానున్నదనే వార్తలతో ఉద్యోగ వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తుతున్నాయి.
PMSBY Scheme Here Eligibility And Application Process In Telugu: చాక్లెట్ డబ్బులతో రూ.4 లక్షల బీమా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంతో పేదల భవిష్యత్‌కు వరంగా మారుతుంది.
Delhi cafe owner suicide: ఢిల్లీలో న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫెమస్ ఉడ్ బాక్స్ కేఫ్ సహా వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తొంది.
Modi Central Cabinet: కొత్త ఏడాది వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ భేటీలో ప్రధానంగా వ్యవసాయం, రైతుల అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.