Green Dosa Recipe: కొత్తిమీర దోశ అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక ఆహారం కూడా. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Atukula Payasam Recipe In Telugu: అటుకుల పాయసాన్ని అందరు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. నిజానికి దీనిని తయారు చేసుకోవడం చాలా సులభమైనప్పటికీ.. ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఇక దిగులు చెందకండి ఈ చిట్కాలతో సులభంగా ఇంట్లోనే అటుకుల పాయసం తయారు చేసుకోండి.
Vegetable Khichdi Recipe: చాలామంది వెజిటేబుల్ కిచిడిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. నిజానికి ఇది నోటికి కమ్మదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మీరు కూడా ఈ కిచిడిని ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా?
Cauliflower Benefits: క్యాలీఫ్లవర్ అంటే తెలుగులో కోసపువ్వు లేదా క్యాబేజీ పువ్వు అని కూడా అంటారు. ఇది తెల్లని రంగులో ఉండే ఒక రకమైన కూరగాయ. క్యాలీఫ్లవర్ చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని రకాల క్యాలీఫ్లవర్లు నారింజ లేదా బంధురు రంగులో కూడా ఉంటాయి.
Ridge Gourd Benefits: బీరకాయ (Ridge Gourd) అనేది మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన కూరగాయ. దీనిని తెలుగులో బీరకాయ, హిందీలో తోరీ అని కూడా అంటారు. ఈ పొడవైన, ముళ్లతో కూడిన కూరగాయ రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Beetroot Juice: బీట్రూట్ రసం ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనత, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది.
Orange Health Benefits: ఆరెంజ్‌లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే పండ్లు. వీటిలో పుష్కలంగా లభించే విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే ఇతర లాభాల గురించి తెలుసుకుందాం.
Diwali 2024 Wishes: దీపావళి పండుగా అనేది భారతదేశం మొత్తం అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ఒక వెలుగుల పండుగ. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. అంధకారాన్ని వెలుగుతో తరిమి కొట్టి, శుభాన్ని ఆహ్వానించే ఈ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన వేడుకలు జరిగాయి. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రధాన ఆచారం. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సులకు అధిదేవత. ఆమె అనుగ్రహం కోసం భక్తులు దీపాలు వెలిగించి, పూజలు చేస్తారు.
Dates Payasam Recipe: ఖర్జూర పాయసం అనేది ఒక రకమైన తీపి పదార్థం. దీన్ని ప్రధానంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. దీని రుచి చాలా మధురంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఖర్జూరాలు, పాలు, చక్కెర వంటివి ఉంటాయి. కొన్నిసార్లు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు.
Ramphal Fruit Benefits: రామఫలం రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.
Coconut Kova Recipe: కొబ్బరి పాలను ఎక్కువ సేపు ఉడికించి, నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు ఉడికించిన తర్వాత మిగిలే పొడి పదార్థాన్ని కోవా అంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన స్వీట్ల తయారీలో విరివిగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్థం. కోవాను ఉపయోగించి లడ్డూలు, బర్ఫీలు, కజ్జికాయలు వంటి అనేక రకాల స్వీట్లను తయారు చేస్తారు.
Safety tips for diwali: దేశంలో ఎక్కడ చూసిన కూడా దీపావళి పండగ సందడి నడుస్తొంది. రోడ్డుపైన రంగు రంగుల పూలు అమ్ముతున్నారు. అంతే కాకుండా.. క్రాకర్స్ కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
Pongal Recipe: పొంగల్ అంటే కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు, అది తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ఒక ప్రతీక. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం అంటే పొంగల్ వంట చేసి దేవుడికి నివేదించడం, కుటుంబ సభ్యులందరితో కలిసి భుజించడం ఆనవాయితీ.
Finger Millet Laddu: రాగి లడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు వీటిని తినవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Health Benefits Of Roasted Custard Apple: సీతాఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీంతో తయారు చేసే పదార్థాలను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మీరు ఎప్పుడైనా మంటలో కాల్చిన సీతాఫలాలను తిన్నారా..? ఇవి ఆరోగ్యానికి సహాయపడుతాయి. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ లోపల దొరికే చిన్న గింజలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి రుచికరమైన చిరుతిండిగా మాత్రమే కాకుండా, మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
Green Paste Hair Fall Remedy: జుట్టు ఊడిపోతుంది.. అనేది ప్రతి ఒక్కరి సమస్య. అయితే, కొంతమంది మాములుగా ఊడిపోతుంది. మరి కొందరికి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు, లైఫ్‌స్టైల్ వల్ల కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం. అయితే, ఈ సింపుల్ గ్రీన్ పేస్ట్‌తో మీ జుట్టు రాలే సమస్యకు తక్షణమే చెక్ పెట్టొచ్చు.
Patika Bellam Health Benefits: పటిక బెల్లం, లేదా మిశ్రి, భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధిగా ఉన్న ఒక సహజ స్వీటెనర్. ఇది కల్లు నుంచి తయారు చేయబడుతుంది. పటిక బెల్లం దాని సున్నితమైన రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.
Carrot Juice Health Facts: క్యారెట్ జ్యూస్ రోజు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీని కారణంగా కంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Ghee Health Benefits: నెయ్యి మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక పదార్థం. ఇది వంట రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.