Cucumber Side Effects: దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతాయి. అయితే కొన్ని సార్లు దీని వల్ల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. దోసకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Egg Chat Recipe: ఎగ్ ఛాట్ రెసిపీ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని ఎక్కువగా బయట మార్కెట్లో లభిస్తుంది. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ ఛాట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Phool Makhana Laddu Recipe: ఫూల్ మఖానా లడ్డూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ప్రతిరోజు ఒక లడ్డూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Side Effects Of Bed Tea: టీ అనేది ఎంతో మందికి ఇష్టమైన పానీయం. చాలా మంది అతిగా టీ తాగుతుంటారు. కానీ కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీలను తాగుతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Health Benefits Of Coconut Sugar: సాధారణంగా ప్రతి ఇంట్లో తెల్ల చక్కెరను ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి చక్కెర గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇది సాధారణ చక్కెరతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? డయాబెటిస్, బరువు ఉన్నవారికి కొబ్బరి చక్కెర ఎలా సహాయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం.
Belly Fat Reduction: ప్రస్తుతకాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటించడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. వయస్సు మీరకుండానే జుట్టు నెరిసిపోతోంది. లేదా జుట్టు రాలిపోతుంటుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే ఇంట్లోనే సహజసిద్ధంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం 4 వారాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
Custard apple in skincare routine: మన స్కిన్ కేర్ రొటేట్లో అనేక పదార్థాలు చేర్చుకుంటాం. ముఖ్యంగా పండ్ల విషయానికొస్తే టమాటాలు, బొప్పాయి, అరటిపండు వంటివి చేర్చుకుంటాం. వీటిని డైట్ లో కూడా చేర్చుకుంటే స్కిన్ మెరిసిపోతుంది. అయితే స్కిన్ కేర్ రొటీన్ లో ఎప్పుడైనా సీతాఫలాన్ని చేర్చుకున్నారా? అది ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
Jonna Rotte For Weight Loss: బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను తినవచ్చా? దీనికి వైద్యులు ఏమని సమాధానం ఇస్తున్నారంటే.. ప్రతిరోజు బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలని.. దీనికి తోడు ప్రోటీన్ కలిగిన ఆహారాలు కూడా తీసుకోవడం చాలా మంచిదని వారు అంటున్నారు.
Cucumber Facts: రోజు దోసకాయను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా.. వివిధ రకాల క్యాన్సర్ల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడతాయి. అలాగే పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
Jonna Pindi Idli Recipe In Telugu: చాలామంది అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలనుకుంటారు. అయినప్పటికీ సమయం లేకపోవడం కారణంగా తీసుకోలేక పోతారు. ఇక ఇంట్లోనే సులభంగా అతి తక్కువ సమయంలో ఇలా జొన్న రవ్వ ఇడ్లీలను తయారు చేసుకోండి.
Black Raisins 5 Health Benefits: మార్కెట్లో ఎక్కువ శాతం మనము పసుపు రంగులో ఉండే ఎండుద్రాక్షలను చూస్తాం, వీటిని విపరీతంగా వినియోగిస్తాం. అయితే ఎక్కువ శాతం నల్లటి ఎండుద్రాక్షలను మనం వినియోగించం. అయితే ఇందులో పచ్చ రంగులో ఉండే ఎండుద్రాక్షల కంటే అధిక ప్రయోజనాలు ఉంటాయి.
Castor Oil benefits: ఆముదం మన అమ్మమ్మ కాలం నాటి నుంచి విపరీతంగా ఉపయోగిస్తారు. ఇందులో అనే అద్భుత గుణాలు ఉన్నాయి. ఆముదం నూనె బట్టతలపై కూడా జుట్టు మొలపిస్తుంది అనే నమ్మకం ఉంది.
Skin Care Vitamins in Telugu: ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మృదువుగా, నిగనిగలాడుతుండాలని ఉంటుంది. దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఎందుకంటే చర్మ సంరక్షణ అనేది టాపికల్ అప్లికేషన్లతో సాధ్యం కాదు. అంతర్గతంగా విటమిన్ల అవసరం ఉంటుంది. రోజూ తినే ఆహారంలో కొన్ని విటమిన్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.
Milk In Winter Skincare: చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది జీవం లేకుండా పోతుంది ఇతర సమస్యలు వస్తాయి అయితే చలికాలం పూట ముఖానికి సరైన స్కిన్ కేర్ తీసుకోవాలి ఇలా చేయటం వల్ల చర్మం మెత్తగా మృదువుగా మారుతుంది ఎలాంటి ఇతర సమస్యలు రావు.
Poori making process: చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. పూరీలు చేయడంలో కొందరు ఇబ్బందులు పడుతుంటారు. పూరీలు చేయగానే నిముషాల్లో వ్యవధిలోనే మెత్తగా మారిపోతున్నాయని, పొంగడంలేదని బెంగ పెట్టుకుంటారు.
Chapati Making Tips: ఇంట్లోనే మృదువైన చపాతీలు చేయాలనుకోవడం ఇప్పుడు ఎంతో సులభం. ఇది కష్టమైన పని కాదు, కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా మన ఇంట్లోనే రుచికరమైన, మెత్తని చపాతీలు తయారు చేసుకోవచ్చు.
Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు. ఈ సమస్యను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటును తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Weight Loss With Fruits: బరువు తగ్గాలని వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది అద్భుతమైన పరిష్కారం. పండ్లు తింటూనే సులభంగా బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే ఈ పండ్లు తింటే బరువు తగ్గిపోతారు. వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్సర్సైజులు చేయడంతోపాటు డైట్ మార్పులు తప్పనిసరి. దీంతోపాటు మీరు తినాల్సిన పండ్లు ఏంటో తెలుసుకుందాం.
Egg Roast Recipe: చీజీ ఎగ్ రోస్ట్ అంటే ఏమిటి? ఇది కోడిగుడ్లు, చీజ్ కొన్ని కూరగాయలను కలిపి తయారు చేసే ఒక రుచికరమైన డిష్. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో దీని తినవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.