Goats Quarantined : పశువుల కాపరికి కరోనా…50 మేకలు క్వారంటైన్

కర్ణాటకలోని తుమకూరు‌లో (Tumakuru in Karnataka ) ఒక పశువుల కాపరికి కరోనా పాజిటీవ్ ( corona Positive )అని తేలడంతో దాదాపు 50 మేకలు, గొర్రెలను ‌క్వారంటైన్‌కు ( Goats Quarantine ) తరలించినట్టు అధికారులు తెలిపారు. 

Last Updated : Jun 30, 2020, 07:56 PM IST
Goats Quarantined : పశువుల కాపరికి కరోనా…50 మేకలు క్వారంటైన్

 

కర్ణాటకలోని తుమకూరు‌లో (Tumakuru in Karnataka )  ఒక పశువుల కాపరికి కరోనా పాజిటీవ్ ( corona Positive )అని తేలడంతో దాదాపు 50 మేకలు, గొర్రెలను ‌క్వారంటైన్‌కు ( Goats Quarantine ) తరలించినట్టు అధికారులు తెలిపారు. 

తుమకూరులోని గోడెకెరె గ్రామంలో కొన్నిమేకలు,గొర్రెలు ( Sheeps Quarantined ) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు గ్రామస్థులు గమనించారు.‌ ‌ఆ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు.  అయితే అక్కడికి చేరుకున్న అధికారులు పశువుల కాపరికి కరోనా ( Covid 19 to Shepard ) ఉన్నట్టు తెలుసుకుని వెంటనే 50 మేకలను, గొర్రెలను క్వారంటైన్ చేశారు.  వాటికి శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్టు నిర్థారించారు.  Also Read : Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు

 ఈ విషయంలో తొలూత గ్రామస్తులు కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ ఎఫైర్ మినిస్టర్ జేసీ మధుస్వామిని ( Karnataka Law Minister Madhuswami ) కలిసి విషయాన్ని తెలియజేశారు. దీంతో ఈ విషయంలో దర్యాప్తు చేయమని యానిమల్ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్‌కు ( Animal Husbandry Department )ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గ్రామానికి వెళ్లి సాంపిల్స్ సేకరించారు.  వాటిని భోపాల్ లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ  లాబోరేటరీకి పంపించారు. Also Read : చైనాలో జి4 వైరస్ కలకలం..

అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు మేకలు లేదా గొర్రెలకు కరోనా వచ్చిన దాఖలాలు లేవని.. అయితే  తుమకూరు ఘటనలో పెస్టె డెస్ పెటిట్స్ రుమినాంట్స్ ( Peste Des Petits Ruminants )  అనే మైకోప్లాస్మ ఇన్ఫెక్షన్ (Mycoplasma Infection )  లక్షణాలు ఉన్నట్టు తేల్చారు. దీనినే గోట్ ప్లాగ్ ( Goat Plague)  అంటారని తెలిపారు. ఇది అంటువ్యాధి కావడంతో ఇతర జంతువులకు సోకకుండా వాటిని క్వారెంటైన్ చేసినట్టు అధికారులు వివరించారు. 

 

 

 

 

Trending News