GYM Workouts in Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 5, 2024, 12:29 PM IST
  • చీరలో మహిళల జిమ్..
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
GYM Workouts in Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Women gym workout in saree video: ప్రతిఒక్కరు ప్రస్తుతం అందం, ఆరోగ్యం మీద ఎక్కువగా కాన్సెన్ ట్రెషన్ చేస్తున్నారు.  కొంత మంది జిమ్ లకు వెళ్తుంటే , మరి కొందరు మాత్రం యోగాలు, ఉదయం పూట జాగింగ్ లకు వెళ్తుంటారు. జిమ్ లకు వెళ్లే వారు ప్రత్యేకంగా స్పెషల్ గా కాస్ట్యూమ్స్ లను వేసుకుంటారు. అంతేకాకుండా..కొంత మంది ఉదయం పూట జిమ్ లకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం.. సాయంత్రం పూట జిమ్ లకు కూడా వెళ్తారు.

 

అంతేకాకుండా..  కొంత మంది ఆఫీసులలో వెళ్లి కూడా... జిమ్ లు చేసి మరీ.. ఫ్రెష్ అయి తమపనులు చేసుకుంటు ఉంటారు. ఇదిలా ఉండగా..  ఇటీవల కాలంలో యువతులు ఎక్కువగా అందం, ఆరోగ్యం పట్ల ఎక్కువగా స్పెషల్ గా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో.. కొంత మంది మహిళలు జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తున్న వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..

ఇప్పటి వరకు మహిళలు, యువతులు డ్యాన్స్ లు చేస్తు రీల్స్ చేసుకున్నారు. మరికొందరు మాత్రం.. ఎక్కడ వీలు దొరికితే.. అక్కడికి వెళ్లి  మరీ వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లు, మెట్రోలు, ఎయిర్ పోర్ట్ లలో వీడియోలు తీసుకుంటున్నారు. కొంత మంది తమ ప్రాణాలు రిస్క్ లలో పెట్టి మరీ వీడియోలు తీసుకుంటున్నారు.  

ఈ నేపథ్యంలో.. కొంత మంది మహిళలు జిమ్ లలో చీరకట్టులో వర్కౌట్స్ చేస్తున్నారు. జిమ్ సెంటర్ లో చీరలు ధరించి.. వర్కౌట్స్ చేస్తు హాట్ గా కన్పిస్తున్నారు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.

Read more: Pushpa 2: ఇదేంపైత్యం రా నాయన.. ‘పుష్ప-శ్రీవల్లీ’ వినాయకుడంటా.. చూశారా..?

అంతేకాకుండా.. తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. చీరకట్టులో వర్కౌట్స్ చేయడం కాస్తంతా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదేం వర్కౌట్స్ రా నాయన అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News