Singapore video: యువతి తన ఫోన్ లో తలకాయ పెట్టి బిజీగా ఉన్న రోడ్డు మీదుగా వెళ్తుంది. ఇంతలో ఒక కారు వేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
EPF Withdraw Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి. ఇక పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే నియమాల్లో మార్పు వచ్చింది. పీఎఫ్ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.
UPI Transaction Issues: ఈమధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైన.. నేపథ్యంలో ఎక్కడ చూసినా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే అంటూ చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు.. ఆఖరికి టీ కొట్టు వద్ద కూడా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే చేస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇబ్బందులు తలెత్తినా ఉపయోగించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Gajalakshmi Raja Yoga Powerful Effects In Telugu: గజలక్ష్మీ రాజయోగం ద్వాదశ రాశులవారిపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
JEE Main 2025 Registrations: దేశవ్యాప్తంగా ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025 డెడ్ లైన్ సమీపిస్తోంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. నీట్ గందరగోళంతో ఎన్టీఏపై అపనమ్మకమా లేక కొత్త నిబంధనలతో సమస్యలా అన్నది తేలాల్సి ఉంది.
Tamannaah Bhatia Trendy Look Viral: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో పనిచేస్తుంది. ఇటీవల స్త్రీ2 హిందీ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ తో మైమరిపించింది. తమన్నా లేటెస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Walnuts Benefits: ఉదయం పరగడుపున నానబెట్టిన వాల్నట్ ఒక్కటి తింటే ఆ వ్యాధులన్నీ పరారు అవుతాయి .ఎందుకంటే ఇందులో ఫైబర్ ఆంటో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ అంటేనే డ్రైఫ్రూట్స్ లో పెట్టింది పేరు ఇందులో విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. నానబెట్టిన ఒక 1 ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.
UP Jhansi Medical College Fire Accident: యూపీ ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ భారీ అగ్రిప్రమాదం జరిగింది. చిన్నారుల వార్డులో మంటలు చెలరేగడంతో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మరో 37 మంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా..
Carrot Soup Recipe: క్యారెట్ సూప్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Palakura Soup Recipe: పాలకూర సూప్ అంటే ఆరోగ్యం, రుచి రెండూ కలిసిన వంటకం. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సూప్‌ను తయారు చేయడం కూడా చాలా సులభం.
India vs South Africa 4th T20 Highlights: నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. సంజూ శాంసన్, తిలకర్ వర్మ సెంచరీలతో కదం తొక్కిన వేళ భారత్ 283 పరుగులు భారీ స్కోరు చేసింది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు.
Banana Flower Chutney Recipe: అరటి పువ్వు పచ్చడి తెలుగు వంటకాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అరటి పువ్వులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Radish Paratha Recipe: ముల్లంగి పరోటా రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముల్లంగిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మంచిది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
Tomato Pudina Chutney Recipe: ఇడ్లీ, దోశలకు రుచికరమైన పుదీనా టమాటో పచ్చడి తయారు చేయడం చాలా సులభం. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. తయారీ విధానం తెలుసుకుందాం.
Ghee Mysore Pak Recipe: నెయ్యి మైసూర్ పాక్ అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన స్వీట్. దీనిని తయారు చేయడానికి ప్రధానంగా బెల్లం, బేసన్ , నెయ్యి వాడతారు. ఇంట్లోనే నెయ్యి మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Egg Dal Curry Recipe: స్పైసీ శెనగపప్పు ఎగ్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం కొన్ని పదార్థాలను ఉపయోగించి దీని సులభంగా చేయవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Green Masala Fish Fry Recipe: గ్రీన్ మసాలా ఫిష్ రుచికరమైన ఆహారం. ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. గ్రీన్ మసాలా ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Telangana Women Industrialist Chance With Solar Power Production: సాధారణ గృహిణిగా ఉన్న మహిళలను తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.