TDP MLA Brother Gali Jagadish Likely To Joining In YSRCP: కొన్ని రోజుల్లో మరో భారీ చేరిక ఉండనుందనే ప్రచారంతో వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్ ఏర్పడింది. అధికార టీడీపీకి చెందిన కీలక నాయకుడు వైసీపీలో చేరనున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
RBI:సైబర్ నేరాలకు పాల్పడే నేరస్థులు నిరంతరం కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి, అనేక డిజిటల్ అరెస్టుల కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది.
OPPO Find N5: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ముఖ్యంగా ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో ఒప్పో సంచలనం రేపేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్లిమ్ డిజైన్‌తో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Metro train video: మెట్రోలో యువకుడు తన మానాన తాను పడుకున్నాడు. ఇంతలో యువతి పరిగెత్తుకుంటూ వచ్చి అతగాడి ఒడిలో కూర్చుని రెప్పపాటులో లేచిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
RBI New Rule Of Credit Score Update: బ్యాంకు రుణం పొందాలనుకునే వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు భారీ శుభవార్త వినిపించింది. బ్యాంకు రుణం జారీ విధానంలో కీలకమైన మార్పు చేసింది. ఈ నిబంధనతో ఎలా రుణం పొందవచ్చో తెలుసుకోండి.
KT Rama Rao Bumper Offer To Revanth Reddy: పాలనలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.
Thandel pirated copy: తండేల్ సినిమా ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. దీనిపై సినిమా నిర్మాత బన్నివాసు రియాక్ట్ అయ్యారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కి ప్రత్యేకంగా ట్విట్ చేశారు.
Pawan Kalyan Ready To Sanatana Dharma Parirakshana Yatra: మళ్లీ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బయల్దేరనున్నారు. దక్షిణ భారతదేశంలో కీలకమైన కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటించనుండడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ ఎక్కడ.. ఎందుకు పర్యటిస్తున్నాడో తెలుసుకోండి.
Harish Rao Fires on CM Revanth Reddy: రాష్ట్రంలో ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్ఎంపీలపై అక్రమ కేసులు పెట్టకుండా.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు ఇచ్చిన హామీను నెరవేర్చాలన్నారు.
Takita Tadimi Tandana: ఈ మధ్యకాలంలో తెలుగులో కంటెంట్ బేస్డ్ తో తెరకెక్కుతోన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో చిత్రం ‘తకిట తదిమి తందాన’.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.
Tiger and Child Video: రోజూ సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని ఓ రేంజ్లో వైరల్ అవుతుంటాయి. పెద్ద పులి నోటికి చిక్కిన ఈ పిల్లాడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పులి నోటికి చిక్కినా ఆ కుర్రోడు మాత్రం పులితో వాగ్వాదం చేస్తున్నాడు.
Allu Arjun Father In Law House Likely To Collapse By GHMC: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రభుత్వం ఇంకా కక్షపూరితంగా వెళ్తుందా? అనే చర్చ జరుగుతోంది. త్వరలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ప్రభుత్వం కూల్చవేయనున్నట్లు చర్చ జరుగుతోంది. తాజా పరిణామం హాట్ టాపిక్‌గా మారింది.
Vikrant Film Creations: VFC ప్రొడక్షన్ పేరుతో కొత్త ఫిల్మ్ హౌస్ టాలీవుడ్లో మొదలైంది. త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుంది.
Madhya Pradesh girl dies: ఇటీవల మధ్య ప్రదేశ్ లోని విదిషలో యువతి డాన్స్ చేస్తు చనిపోయింది. ఈ ఘటనలో తాజాగా, మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Miracle Health Benefits With Drink Radish Juice Twice In Week రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా కాయగూరలు ఉండాల్సిందే. కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిలో ముల్లంగి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముల్లంగిని తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Volkswagen ID. 2all Ev Price: భారత మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ID. 2all (Volkswagen ID. 2all) లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Attack on chilkur Balaji Rangarajan: చిలుకూరులో ప్రధాన పూజారీ రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని,ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.
Ed Sheeran: ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ.. ఎద్ శీరన్ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను పాడడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య ఇండియా కి వచ్చి.. తన ఈవెంట్ తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ పాడి తెలుగువారిని మరింత ఆనంద పరిచారు.
Anil-Chiru Movie: సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు సిద్ధమయ్యారు. తన 157వ సినిమాగా స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Congress Posts: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పంపిణీకి రంగం సిద్దమైందా..! ఇన్నాళ్లు పార్టీ పదవుల అంశాన్ని పక్కన పెట్టేసిన హైకమాండ్.. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియమకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా..! మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు..! రేసులో ఉన్న కీలక నేతలు ఎవరు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.