Kendra Trikona Rajayogam Effect: వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు స్వస్థానం, శనీ దేవుడికి ఉచ్చ స్థానమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశం వలన వలన శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. దీంతో 30 యేళ్ల తర్వాత ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.
Shani Dev Blessing Effect: ఈ సెప్టెంబర్ నెలలోనే బుధుడు, శని గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు.
Shani Gochar 2024: శనిదేవుడు అంటేనే భయం ఎందుకంటే ఈయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని దశ ఉంటే ఆ వ్యక్తికి అడుగడునా గండాలు, కష్టాలు. ఏ పని చేసినా కలిసి రాదు. అయితే, శని గోచారం వల్ల ఓ 5 రాశుకుల మరో 12 రోజుల్లో గండాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Mahalaya Paksham : పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లి తండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా. మాములుగా ప్రతి యేడాది తద్దినాలు పెడుతున్నా.. మహాలయ పక్షాల్లో కూడా శ్రాద్దం కూడా పెట్టాలనే నియమం ఉందా.. ? అంటే ఔననే అంటున్నాయి ధర్మ శాస్త్ర గ్రంథాలు.
Rahu Dosham Solution; గ్రహాలలో ఒకటైన రాహువు అత్యంత ప్రభావ వంతమైన గ్రహంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీనిని నీడ గ్రహంగా పరిగణిస్తారు. రాహువు యొక్క చెడు ప్రభావాలు మనిషిని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా మరింత కృంగదీస్తాయి. అయితే ఇలా రాహువు చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే గోమేదికం ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.అయితే ఈ రత్నం ఎవరు ధరించాలి..? ఎప్పుడు ధరించాలి..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎపుడు శ్రాద్ద ప్రక్రియలు నిర్వహించాలనే విషయానికొస్తే..
Vijayawada Dasara Navaratri Utsav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఏ రోజు ఏ పూజో తెలుసుకోండి.
Mahalaya Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. ఈ పక్షం రోజుల్లో పెద్దలను తలచుకొని తమ శక్తి కొలది శ్రాద్ధం పెట్టడం అనాదిగా వస్తుంది. ఈ పక్షం రోజుల్లో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు.. మన మాతృ, పితృ వంశాలకు చెందిన వాళ్లను స్మరిస్తూ శ్రాద్దం నిర్వహించవచ్చు.
Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pitru paksha prabhav: పితృపక్షాలను పదిహేనురోజుల పాటు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు పితృపక్షాల రోజులుగా చెప్పుకొవచ్చు. ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన పూర్వీకులు తిరిగి భూమ్మిదకు వస్తారని చెబుతుంటారు.
Effective Ways To Appease Shani Dev: శని దేవుడిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం రోజు నల్ల కుక్కకు కొన్ని ఆహారంపదార్థాలు తినిపించడం వల్ల శని దేవుడి అనుగ్రహం వెంటనే పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Malavya Yoga Effect: ఈ రోజు ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశులవారు అదృష్టాన్ని పొందుతారో తెలుసుకోండి.
2024 Shukra Gochar Effect: బుధవారం సెప్టెంబర్ 18న శుక్రుడు తన రాశిని మారుస్తున్నాడు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది. శుక్ర సంచార ప్రభావం వల్ల ఏ రాశుల వారి అదృష్ట వంతులవుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Shasha Mahapurusha Raj Yoga Powerfull Effect: శశ మహాపురుష రాజయోగం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారు లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Bhadra Raja Yoga - Malavya Raja Yoga: 500 ఏళ్ల తర్వాత ఈ నెలలోనే మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో, లాభాలు పొందే రాశువారి వివరాలు తెలుసుకోండి.
Venus Transit 2024 in Telugu: హిందూ జ్యోతిష్యంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఎందుకంటే ఈ గ్రహం సుఖ సంతోషాలకు, అష్ట ఐశ్వర్యాలకు ప్రతీతి అని నమ్మకం. ఇప్పటి వరకూ శుక్రుడు కన్యా రాశిలో కొలువుదీరి ఉన్నాడు. ఇవాళ అంటే సెప్టెంబర్ 18 నుంచి కన్యా రాశి నుంచి తులా రాశిలో మారనున్నాడు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 13 వరకూ మొత్తం 12 రాశుల జాతకం మారిపోనుంది. అదెలా ఉంటుందో పరిశీలిద్దాం
Shukraditya Raja Yogam: వచ్చే యేడాది కన్యా రాశిలో గ్రహాల రాజు అయిన రవి, విలాస కారకుడైన శుక్రుడు కలవడం శుభ పరిణామంగా పరిగణిస్తారు. రవి, శుక్రలు కన్య రాశిలో కలిసి ఏర్పరిచే యోగాన్ని శుక్రాదిత్య రాజయోగంగా అభివర్ణిస్తారు. ఈ యోగంతో ఈ మూడు రాశుల జీవితంలో మంచి జరగబోతడంతో పాటు వద్దన్న డబ్బు చేతికి అందుతుంది.
Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది. ఈ నవరాత్రి నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, యశస్సు వీరి వెంట ఉండబోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.