Hardik Pandya: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఢిల్లీతో మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ చేయకపోవడంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు ముంబై కెప్టెన్.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో మంచి ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా సీజన్ మెుత్తానికి దూరమయ్యాడు.
T20 Cricket: ఐపీఎల్ మాత్రమే కాదు టీ20 ఫార్మాట్ లోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును ముంబై ఇండియన్స్ జట్టు నెలకొల్పింది. టీ20ల్లో 150 150 మ్యాచ్‌లు గెలిసిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ సృష్టించింది.
Jasprit Bumrah Yorker Video: ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ యార్కర్‌తో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు ముంబై పేసర్ బుమ్రా. 60 పరుగులతో జోరును మీదున్న పృథ్వీ షాతోపాటు అభిషేక్ పోరెల్‌ను ఔట్ చేసి ఢిల్లీని భారీ దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 29 రన్స్ తేడాతో గెలుపొందింది.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ లో జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. టీమ్స్ అన్నీ నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. తొలి స్థానంలో ఎవరున్నారు, చివరి ఫ్లేస్ లో ఏ జట్టు ఉందో తెలుసుకోండి
RR vs RCB Live: రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది.
RR VS RCB Match: బెంగళూరుతో ఇవాళ జరగబోయే మ్యాచ్ కు రాజస్థాన్ జట్టుకు ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ మ్యాచ్ కు సంజూసేన పింక్ జెర్సీతో బరిలోకి దిగబోతుంది. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదివేయండి మరి.
IPL 2024 live: ఈసారి ఐపీఎల్ సీజన్ మస్తు మజాను ఇస్తోంది. రోజుకో ట్విస్ట్ తో ఈ మెగా టోర్నీ జరుగుతోంది. నిన్న సన్ రైజర్స్ చెన్నైను చావు దెబ్బ కొట్టడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Hardik Pandya: ఏప్రిల్ 07న ముంబై ఇండియన్స్, ఢిల్లీ మధ్య కీలకపోరు జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లోనైనా గెలిచేలా చూడమని శివయ్యకు మెురపెట్టుకున్నాడు హార్దిక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sunrisers Hyderabad Vs Chennai Super Kings Match Highlights: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 166 పరుగులు చేయగా.. ఎస్ఆర్హెచ్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
RR VS RCB Match: ఏప్రిల్ 06న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. పంజాబ్ తో ఓటమి నుంచి కోలుకోకముందే ఆ టీమ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ దూరమయ్యాడు.
SRH Vs CSK Tickets: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు టికెట్లు లభించక సాధారణ ప్రేక్షకులతోపాటు వీఐపీలు ఇబ్బంది పడడం తీవ్ర వివాదాస్పదమైంది. హెచ్‌సీఏ నిర్వహణపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
IPL 2024: వరుస ఓటములతో బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు మరో షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
IPL 2024 SRH vs CSK: ఐపీఎల్ 2024 సీజన్ 17లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాల గురించి తెలుసుకుందాం.
IPL 2024 PBKS vs GT: ఐపీఎల్ 2024 సీజన్ 17లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఓ వైపు రికార్డు స్థాయి స్కోర్లు నమోదవుతుంటే మరోవైపు సంచలన విజయాలు కన్పిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్ అంచనాలే మార్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Power Supply Cut To Uppal Stadium Dues Of Power Bills: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. స్టేడియానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.