Virat kohli club: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ లను ఓపెన్ చేసే ఉంచుతున్నట్లు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
Abhishek Sharma Kavya Maran Dating: జింబాబ్వేపై రెండో టీ20లో అద్భుత సెంచరీతో అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయినా.. రెండో మ్యాచ్‌లో సెంచరీ బాది టీమిండియా ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీగా మారాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుఫున దుమ్ములేపడంతో అభిషేక్ శర్మకు టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.
Smriti Mandhana Boyfriend Palash Muchhal: టీమిండియా క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన తన ఆటతీరుతోనే కాకుండా బ్యూటీఫుల్ లుక్స్‌తో ఎంతోమంది కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన పిక్స్ యువకుల గుండె బద్దలైంది. గత ఐదేళ్లుగా మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్నట్లు తేలిపోయింది. ఇద్దరూ కలిసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక కేక్ కట్ చేశారు.
IND vs ZIM Score Updates: అభిషేక్ శర్మ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్.. రెండో టీ20లో 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో టీమిండియా జింబాబ్వే ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Ind vs Zim T20 Series: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన తరువాత టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటన ఇవాళ ప్రారంభమౌతోంది. అయితే సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి కొత్త జట్టును ఎంపిక చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇవాళ తొలి టీ20 జరగనుంది.
Hyderabad Grand Welcomes To Mohammed Siraj: టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ మహ్మద్ సిరాజ్ తన పురిటి గడ్డ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఢిల్లీ, ముంబైలో విజయోత్సవాల అనంతరం చేరుకోగా హైదరాబాద్ ప్రజలు ఊహించని రీతిలో స్వాగతం పలికారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సిరాజ్‌ను విస్మరించింది.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Team India to India: ఐసీసీ టీ20 ప్రపంచకప్ విశ్వ విజేతగా నిలిచిన తరువాత బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్ ఇండియా సభ్యులు స్వదేశానికి రావడం ఇంకాస్త ఆలస్యమౌతోంది. రేపు ప్రత్యేక విమానంలో ఇండియా తిరిగి రానున్నాయి.
India Vs Zimbabwe T20 Series: జింబాబ్వే టూర్‌కు టీమిండియా జట్టులో మార్పులు జరిగాయి. మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా ఎంపికయ్యారు.
Team India stranded in Barbados: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజేత టీమ్ ఇండియా వెస్ట్ఇండీస్లో చిక్కుకుపోయింది. బార్బడోస్ పెను తుపానులో టీమ్ ఇండియా సభ్యులు ఇరుక్కుపోయారు. బార్బడోస్ పరిస్థితులపై బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
BCCI Announces Prize Money 125 Cr For Indian Team: ఎన్నో ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించిన భారత జట్టుపై కానుకల వర్షం కురిసింది. ప్రపంచ విజేత టీమిండియాకు భారీ నగదు బహుమతి లభించింది.
Star All Rounder Ravindra Jadeja Retires From T20I: క్రికెట్లో తన స్నేహితుల వెంటనే రవీంద్ర జడేజా తన ఆటకు ముగింపు పలికాడు. కోహ్లీ, రోహిత్ బాటలోనే జడ్డూ తన టీ20 ఆటకు వీడ్కోలు చెప్పేశాడు.
India Team Celebrations Looks Here: భారత క్రికెట్ జట్టు టీ 20 ప్రపంచకప్‌ను గెలుపొందడంతో యావత్ భారతదేశం సంబరపడింది. అమెరికా గడ్డపై జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ జట్టు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. కప్‌ను గెలిచిన భారత జట్టు ఎలా సంబరాలు చేసుకుందో చూడండి.
Surya Kumar Yadav Catch Video: టీ20 వరల్డ్ కప్‌లోనే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ క్యాచ్ అందుకున్నాడు. సూర్య అందుకున్న క్యాచ్‌తో టీమిండియా చేతుల్లో మ్యాచ్ వచ్చేసింది. ఈ అద్భుమైన క్యాచ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.