Health Tips | వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ (Exercise every day) చేయాలని నియమాలు పెట్టుకోవద్దు. పరిమితికి మించి అధికంగా జిమ్, ఎక్సర్సైజ్ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట..
Tips for Preventing Knee Pain | గతంలో 60 ఏళ్ల, 70ఏళ్లు వచ్చాయంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఈరోజుల్లో కేవలం 30 ఏళ్లు, 40 ఏళ్లకు ఇప్పుడు కీళ్ల నొప్పులు రావడానికి కొన్ని కారణాలున్నాయి. మోకాళ్ల నొప్పుల సమస్యకు పరిష్కార మార్గాలు ఇలా ఉన్నాయి..
Health Tips | జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. Home Remedies For Piles
Stress Management Tips | ఒత్తిడికి గురైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశం తగ్గుతుంది.
Health Tips | రోజులో ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యమని, అది మానేస్తే (Effects Of Skipping Breakfast) ఆరోగ్య సమస్యలు తప్పవని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కలిగే నష్టాలలో మధుమేహం, క్యాన్సర్ కూడా ఉన్నాయని తెలుసుకోండి.
Health Tips For Diabetes | తరచుగా ఎక్కువ మందిలో వేధించే సమస్యలో బీపీ లేక షుగర్ ఉంటాయి. ఆధునిక జీవినశైలితో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రతిరోజూ వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహానికి దూరంగా ఉంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Health Tips | జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కరోనా వైరస్ లక్షణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయం ఎక్కువైంది. అందులో ముఖ్య లక్షణం జలుబు ఒకటి. అది మామూలు జలుబా.. లేక కరోనానా (Smell loss in COVID19 and Common Cold)? అనే భయం జనాల్లో మొదలైంది.
కరోనా వ్యాప్తి సమయంలో బాదం లాంటి పోషక పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలు (Health Benefits of Badam) చేస్తుంది. ప్రతిరోజూ బాదం తినడం వల్ల రోగ నిరోధకశక్తి మెరుగవడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు ఆహారపు అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించవచ్చు. శరీరంలో అధిక వేడి కారణంగా తలనొప్పి, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వేడిని తగ్గించేందు (How to Reduce Body Heat) కు కొన్ని చిట్కాలు మీకోసం
Health Tips For Depression | డిప్రెషన్ సమస్య కొన్నిసార్లు కుటుంబాన్నే దెబ్బ తీస్తుంది. ఆధునిక జీవన విధానం పని ఒత్తిడి, నిరుద్యోగ సమస్య, కుటుంబ, ఆర్థిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడవచ్చు. అయితే యోగాతో డిప్రెషన్‌తో ఎలా జయించవచ్చో తెలుసుకోంది.
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది. అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Health Tips | ఏడవడం కూడా మనిషికి ఓ వరం లాంటిది. దీని వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆత్మహత్య లాంటి చెడు ఆలోచనల్ని సైతం కొద్దికాలం నిరోధించే శక్తి కన్నీళ్లకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Health Benefits of Coriander | రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ (ఛాతీ) భాగాలలో క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
Weight Loss Tips | లాక్డౌన్లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
Honey Benefits: పురాతన కాలం నుంచి ప్రజలు వినియోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను ప్రస్తుతం చాలా రకాలుగా ఆరోగ్య, ఇతరత్ర పనులకు వినియోగించి సత్ఫలితాలు పొందుతున్నారు.
Health Tips | కరోనా లాంటి మహమ్మారి ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే అరటి పండ్లు (Banana) తినాలి. అరటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్లో Heart Health Tips పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.