Telangana Forecast Coming Two Days: మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో మళ్లీ ఎండల వేడిమి మొదలవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చుంటున్నారు.
heat wave: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ రాష్ట్రాల నుంచి ఎత్తులోకి గాలులు విస్తుండడం వల్ల మరో రెండు రోజుల పాటు వడగాలులు విచే ఛాన్స్ ఉందని అధికారులు తెలుపుతున్నారు.
Pimples on Face after eating mangoes: కొంతమందికి మామిడి పండ్లు తింటే ఆ తరువాత ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ భయంతోనే కొంతమంది తమకు మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమైనప్పటికీ.. మొటిమలకు చెక్ పెట్టడం కోసం మామిడి పండ్లు తినడమే మానేస్తారు. కానీ ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉంది తెలుసా ?
Telangana Rains : తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడురోజుల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఏపీలో వడగాలులు కొనసాగుతున్నాయి.
Summer Temparature : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతోన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిపోతోన్నాయి. మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
Heat is On Movie Review వర్దన్ గుర్రాల స్నేహా ఖుషి కాంబోలో వచ్చిన చిత్రం హీట్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథ, కథనాలు ఏంటన్నది ఓ సారి చూద్దాం. ఆడియెన్స్‌ను అసలు మెప్పిస్తుందా? అన్నది ఓ లుక్కేద్దాం.
HIT Director Sailesh Kolanu హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించే సినిమాలకు శైలేష్ కొలను పెట్టింది పేరు. ఆయన తీసిన హిట్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
Migraine In Summers: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన సాధారణ నరాల సమస్య. ఈ సమస్య పురుషులతో పోలిస్తే స్త్రీలలో అధికంగా ఉంటుంది. అయితే మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుందని వైద్యులు తెలిపారు.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్లో Heart Health Tips పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.