హైదరాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుండి గుంటూరుకి వెళ్లే ఈ రైలు.. కేససముద్రం చేరుకోగానే ఇంజిన్ వెనుక బోగికి ఆనుకొని ఉండే బ్రేక్ రాడ్ తెగిపోవడంతో ఒక కిలోమీటర్ పాటు అలాగే ప్రయాణిస్తూ వెళ్లింది.
భాగ్యనగరంలో మళ్లీ డ్రగ్స్ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం బేగంపేట బీఎస్ మక్తా ప్రాంతంలో గతకొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ ఆఫ్రికన్ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌కు చెందిన సఫ్రుద్దీన్ కొంతమంది స్నేహితులతో కలిసి గతకాలంగా ఢిల్లీలో కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అధునాతనమైన సాఫ్ట్ వేర్, జీపీఎస్‌తో పాటు లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీని ఉపయోగించి సఫ్రుద్దీన్ ఈ దొంగతనాలకు పాల్పడేవాడు
రంజాన్ మాసంలో "హలీమ్" రుచులు ముస్లిములతో పాటు అనేకమంది ముస్లిమేతరులను కూడా ఆస్వాదింపజేస్తాయనడంలో సందేహం లేదు. అయితే హలీమ్ అనే పదం వెనుక కూడా ఓ ప్రాచీన చరిత్ర ఉందండోయ్. అదేంటో మనం కూడా తెలుసుకుందామా..!
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నేడు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు జీహెచ్ ఎంసీ పరిధిలో పర్యటించారు.
ఇప్పటికే నగరమంతా 'మన కూరగాయలు' పేరుతో కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మార్కెటింగ్ శాఖ.. ఇదే విధానాన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్నది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.