EPFO ATM Money Withdrawal: ద్యోగ భవిష్య నిధికి సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక అప్ డేట్ రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల విత్ డ్రా మరింత సులభం కానుంది. ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఐటీ సిస్టమ్స్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ దానికి బ్యాంకు డెబిట్ కార్డు ఇస్తారా లేదా ప్రత్యేకం కార్డు ఇస్తారా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ATM New Rules: రోజువారీ దైనందిన జీవితంలో వివిధ పనులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. తాజాగా ఆర్బీఐ ఏటీఎం యూజర్లకు అలర్ట్ జారీ చేసింది. ఏటీఎం కార్డు విషయంలో కొత్త నిబంధనలు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం..
ATM Usage: ఏటీఎంను ఎక్కువ మంది క్యాష్ విత్ డ్రాకు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కార్డు పిన్ ఛేంజ్ కోసం ఉపయోగిస్తారు. ఏటీఎం నుంచి ఈ సేవలే కూడా ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
1134 Telugu Movie Trailer: 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిపోయేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ATM సెంటర్స్‌లో చోరీలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తోంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.
Bank of Baroda UPI Facility: బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇక నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు ఉండాల్సిన పనిలేదు. యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే సదుపాయం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..
PNB New Rules For ATM Cash Withdrawal 2023: ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా రూల్స్‌ను మార్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక నుంచి మీ అకౌంట్లో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. బ్యాంక్ జరిమానా వసూలు చేయనుంది.
This week OTT Theatre Movies ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేసే చిత్రాల లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్లో కాకుండా ఈ సారి ఓటీటీలోనే ఎక్కువగా చిత్రాలు రాబోతోన్నాయి. ఈ లిస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
VJ Sunny ATM Teaser వీజే సన్నీ హీరోగా నటించిన ఏటీఎం వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ వచ్చింది. ఇందులో సుబ్బరాజు ప్రధాన పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ టీజర్‌కు సంబంధించిన విజువల్స్ హైలెట్ అవుతున్నాయి.
Gold ATM in Hyderabad: ఏటీఎం సెంటర్ కి వెళ్లి క్యాష్ డ్రా చేసుకున్నట్టుగానే ఇకపై గోల్డ్ ఏటీఎం కేంద్రానికి వెళ్లి గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయొచ్చు.
Siddipet ATM Withdrawal: ఓ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2 వేలు రావడంతో జనాలు భారీగా క్యూ కట్టారు. అసలు విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ఏటీఎంను క్లోజ్ చేశారు.
Maharashtra: ఆ ఏటీఎంకు ఏమైందో గానీ అడిగినదానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది. 5 వందలు అడిగితే ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చింది. అంతే ఇంకేముంది..జనం అక్కడికి ఎగబడ్డారు.
The thugs were agitated in Mylardevupalli PS area of Rangareddy district. They broke into an ATM on Old Kurnool Road. CCTV cameras were destroyed and the theft attempt failed
ATM robbery with JCB: ప్రతిరోజూ వేలకొద్దీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో ATM మిషన్ దొంగతనానికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Cardless Cash Withdrawal: ఏటీంలలో త్వరలో డెబిట్ కార్డు లేకున్నా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరి ఈ సదుపాయం ఎలా పని చేయనుందో తెలుసా?
Cardless withdrawal: ఏటీఎంలలో సురక్షిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎంల ద్వారా కార్డ్ లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్డించింది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.
ATM Cash Withdrawal Charges: కొత్త ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, వాటి నిర్వహణకుగానూ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు, ఏటీఎంలలో పరిమితికి మించి జరిగే ట్రాన్సాక్షన్స్‌పై ఫీజులు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.