COVID-19 Vaccines Side-effects: ఆస్ట్రాజెనికా, కొవిషీల్డ్, కోవోవాక్స్. కొవాక్సిన్, సుత్నిక్-వి వంటి వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొర్బోవాక్స్, జైకోవ్- డి వంటి వ్యాక్సిన్లను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌పై వివరాలు అందివ్వాల్సిందిగా కోరుతూ ప్రఫుల్ శార్ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌తో పాటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు.
Man climbs on tree to avoid dose of Coronavirus vaccine: పుదుచ్చేరిలోని విలియనూర్ సమీపంలోని కోనేరికుప్పం గ్రామంలోని ముత్తువేలు కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కాడు.
Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
TS COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34,764 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 156 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 55 కొత్త కేసులు నమోదయ్యాయి.
Covid-19 vaccine second dose due pending: ప్రస్తుతానికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇంతటితోనే కరోనా పూర్తిగా మాయమైందని అనుకోలేమని, కరోనావైరస్ థర్డ్ వేవ్ (COVID-19 third wave) రూపంలో కరోనా ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఎలాగూ ఉండనే ఉన్నాయని డా పాల్ (Dr VK Paul) అభిప్రాయపడ్డారు.
India Corona Updates: దేశంలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 16,862 మందికి వైరస్ సోకింది. మరో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 19,391 మంది కరోనాను జయించారు.
Coronavirus update: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ తో మరో 246 మంది మరణించారు. బుధవారం ఒక్క రోజే 19,808 మంది రికవరీ అయ్యారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 183 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,354 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 183 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
India makes 10-day quarantine must for all UK travellers: అంతకంటే ముందుగా యుకేలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలించినట్టయితే.. విదేశాల నుంచి వచ్చిన వారు రెండో డోస్ వ్యాక్సిన్ (COVID-19 vaccine second dose) తీసుకున్నప్పటికీ వారు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందిగా స్పష్టంచేస్తూ యూకే సర్కారు నిర్ణయం తీసుకుంది.
Coronavirus India Latest News: కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయడం అనేది రికార్డ్. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Covishield COVID-19 vaccine: తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు మరింత మద్దతు పెరుగుతుండటంపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులను ఫ్రాన్స్ దేశంలోకి అనుమతి ఇస్తూ శనివారం నాడు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Bharat Biotech Covaxin Emergency Use: గత కొంతకాలం నుంచి డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందేందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్య సంస్థకు అందించామన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పనిసరి.
Tamilisai Soundararajan, Governor Of Telangana: తండాలో నివసించే గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానమని చెప్పారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీ తండాలో తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
COVID-19 Delta Variant: కరోనా వ్యాక్సిన్లు B.1.617.2 వేరియంట్ లేదా డెల్టా వేరియంట్‌పై 8 రెట్లు తక్కువగా ప్రభావం చూపుతుందని తేలింది. దేశ వ్యాప్తంగా మూడు ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తున్న 100కు పైగా ఆరోగ్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేయగా ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.
Johnson and Johnson COVID-19 vaccine: ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్ కంటే డెల్టా కోవిడ్19 వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని తేలడం గమనార్హం. వేగంగా కరోనాను వ్యాప్తి చేసే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు.
Covaxin for children above 2 years : భారత్‌లో కరోనా నిబంధనలు పాటించకపోతే, ప్రజలు గుంపులు గుంపులుగా ఒకే చోట ఉండటం లాంటివి జరిగితే మరో 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.
woman given both Covishield and Covaxin shots in 5 minutes gap: పాట్నా: కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన ఒక మహిళకు 5 నిమిషాల వ్యవధిలోనే రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ మహిళ టీకా కోసం వెళ్లగా అక్కడ కొవీషీల్డ్ (Covishield) కోసం ఒక క్యూలైన్, కొవాగ్జిన్ (Covaxin) కోసం మరో క్యూలైన్ ఏర్పాట్లు చేసి ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.