Samantha ruth prabhu: కీర్తిసురేష్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా...నటించిన బేబీ జాన్ మూవీ అంత హిట్ ను సాధించలేకపోయిందని బాధపడుతున్నారంట.
Keerthy suresh on baby john movie: నటి కీర్తిసురేష్ తాజాగా బేబీజాన్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నటి బేబీజాన్ సినిమా అసలు ఎందుకు తీశానని ఎమోషనల్ అయినట్లు సమాచారం.
Keerthy Suresh got angry: నటి కీర్తి సురేష్ ఇటీవల సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు కొంత మంది ఆమె చుట్టు కూడా చేరి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Actress keerthy suresh comments: నటి కీర్తిసురేష్ తన పెళ్లి గురించి తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రితో రెండు పద్దతులలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
keerthy suresh reveals her love story: నటి కీర్తి సురేష్ తాజాగా.. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆంటోనీ తట్టిల్ తో ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది.. మొదలైన విషయాలను నటి రివీల్ చేసినట్లు తెలుస్తొంది.
Keerthy suresh mangalsutra: మహానటి కీర్తిసురేష్ ఇంకా తన మెడలో పసుపు తాడే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ విషయంలపై పెద్ద చర్చ నడిచినట్లు తెలుస్తొంది. తాజాగా.. కీర్తిసురేష్ దీని వెనుకాల ఉన్న అసలు విషయాన్ని బైటపెట్టినట్లు తెలుస్తొంది.
Keerthy suresh on Samantha: కీర్తిసురేష్ పెళ్లి వేడుక ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో బేబీజాన్ మూవీ విషయంలో తాజాగా మహానటి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Keerthy suresh photoshoot: నటి కీర్తిసురేష్ మరోసారి మంగళసూత్రం ధరించి గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పిక్స్ మరోసారి వార్తలలో నిలిచాయి.నెటిజన్లు మాత్రం ఈ సారి మహానటిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నట్లు తెలుస్తొంది.
Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ ఈ మధ్యనే ఆంటోనీ అన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఘనంగా.. ఒకపక్క హిందూ స్టైల్ లో మరో పక్క క్రిస్టియన్ స్టైల్ లో జరిగింది. ఈ క్రమంలో కీర్తి సురేష్.. ఇండస్ట్రీకి దూరం కాబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Very Soon Sai Pallavi Getting Marriage: భారతీయ సినీ పరిశ్రమలో నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్లలో సాయిపల్లవి ముందుంటారు. నటకు ప్రాధాన్యం ఉంటే చిన్న సినిమా అయినా కూడా సాయిపల్లవి చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తన పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చారనే వార్త వైరల్గా మారింది.
Keerthy Suresh Wedding: సమంత రూత్ ప్రభు ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కీర్తిసురేష్ పెళ్లిపై గురించి పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Keerthy Suresh boy friend: మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో..నిలిచిపోయిన హీరోయిన్ కీర్తి సురేష్. ఈ అమ్మాడి కళ్ళలోనే పెళ్లి చేసుకోబోతుందని ఎన్నో వార్తలు వినిపించాయి. అంతే కాదు అబ్బాయి ఎవరు అనే దాని పైన కూడా.. ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నిజమే అంటూ.. 15 సంవత్సరాల నుంచి తన లవ్ చేస్తున్న అబ్బాయితో కలిసి ఫోటో షేర్ చేసింది కీర్తి సురేష్.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. కేవలం తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో అన్ని చిత్ర పరిశ్రమల్లో కీర్తి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో పీక్స్ లో ఉండగానే.. ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతగాడు ఫోటోతో పాటు బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh marriage: మహానటి కీర్తి సురేష్ టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సంపాదించుకొని, ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. పెళ్ళికొడుకు అతడే అని , అయితే డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి చిత్రంతో స్టార్ డమ్ సంపాదించుకుంది. కేరళ భామ అయిన టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. రీసెంట్ గా ప్రభాస్ ‘కల్కి’ మూవీలో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా లేటెస్ట్ డ్రెస్ వేర్ లో కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి చిత్రంతో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. మలయాళీ భామ అయిన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రీసెంట్ గా ప్రభాస్ ‘కల్కి’ మూవీలో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Keerthy suresh in news: దసరా ఫెమ్ కీర్తి సురేష్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కీర్తి సురేష్ కు లవర్ ఉన్నాడని, ఆమె డేటింగ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.
Keerthy Suresh: మలయాళం స్టార్ హీరోయిన్ మేనక వారసురాలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. చిరంజీవి - సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలలో నటించింది. కానీ క్యారెక్టర్ కు సూట్ కాలేదని అక్కడి నుంచి ఆమెను తప్పించారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మరే సినిమా చేయలేదని సమాచారం. ఆ తర్వాత హీరోయిన్ గా మారి రామ్ సరసన నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి పేరు కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Chiranjeevi Throwback: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, నేడు గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో సౌమ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తనతో పని చేసే వారందరితో కూడా సఖ్యతగా మెలుగుతూ చిన్న , పెద్ద, పేద, దనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా చూస్తూ ఎంతోమంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. నేడు వేలకోట్లకు అధిపతి అయిన చిరంజీవి ఏ రోజు కూడా ఆ దాహతూ చూపించలేదనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి మెగాస్టార్ కే మహానటి ఆర్డర్ వేసిందట..మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.