Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీగా నిరసలు చేపట్టారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో చేరుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలు, బాష్పవాయువులతో రైతుల్ని ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.
Rs 29 Per KG Rice: ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరల తగ్గింపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు సాంత్వన కల్పించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువకే నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది.
union Minister Piyush Goyal has compared RRR’s success to India’s economic growth. RRR, starring Jr NTR and Ram Charan, is racing towards collecting Rs 1000 crore at the worldwide box office. Celebrities from all walks of life are talking about the SS Rajamouli magnum opus
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం దేశంలోనే అతి పెద్ద సినిమా అని కొనియాడగా.. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.
PMGKAY extended: కొవిడ్ కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న పేదలకు ఆదుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం గడుపు పెంచింది కేంద్రం. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ పథకం అమలులో ఉంటుందని వెల్లడించింది.
Kishan reddy on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై అబాండాలు వేయడం మానుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమన్నారంటే..
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందానికి పడిగాపులు తరువాత ఇవాళ మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వరిపోరుకు సిద్దమైన సంగతి తెలిసిందే. పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక కొనాలి అని సీఎం కేసీఆర్ అంటుంటే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాటలు దాటేస్తుంది.
Harish Rao demands apology from Piyush Goyal: రాష్ట్రంలోని 70లక్షల మంది తరుపున మంత్రుల బృందం ఢిల్లీకి వస్తే... మీకేమీ పని లేదా అని పీయుష్ గోయల్ మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
Piyush Goyal on Paddy Procurement: తెలంగాణ నుంచి అదనంగా 20లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం జరిగిందని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం కల్పించామన్నారు.
Piyush Goyal clarifies on Telangana paddy procurement: విష్యత్తులో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనమని తాము ముందుగానే చెప్పామని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అలాగే ఇకపై బాయిల్డ్ రైస్ పంపమని అక్టోబర్ 4న తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు.
Food Museum Thanjavur: భారతదేశంలో తొలి ఫుడ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది భారత ఆహార సంస్థ. తంజావూరులోని భారత ఆహార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఈ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Jitin Prasada, Senior Congress Leader Joins BJP: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జితిన్ ప్రసాద బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ (Jitin Prasada Joined BJP) తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
Shatabdi And Duronto Special Trains | భారతీయ రైల్వే శాఖ 4 శతాబ్ది రైలు సర్వీసులు, ఒక దురంతో ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.
కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.