Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి. పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే సృహ కూడా ఓ స్టార్ హీరోయిన్..అలాగే ఆమె తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు అతిపెద్ద కాంట్రవర్సీని మూట గట్టుకున్నారు.
Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ 1’ టూ ఆదిపురుష్, పుష్ప పార్ట్ 1 సినిమాలున్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ 1 మంచి బిజినెస్ చేసింది. ఇంతకీ ఏ ప్లేస్ ఉందంటే..
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు సహా మన దేశంలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాత బస్తీ నుంచి ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయికి వెళ్లాడు. మధ్యలో బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ మధ్యలో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో మంచిరోల్ చేసాడు. తాజాగా తానే హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
Ram Charan Wax Statue at madame tussauds: రామ్ చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ స్టార్ హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల విషయానికొస్తే..
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసల ఝల్లు కురిపించిన ఇంటర్నేషనల్ నటుడు. అవును ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో అతనిపై ప్రశంసలు కురిపించడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Best Tollywood Patriotic movies: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. ఈ నేపథ్యంలో తెలుగుతో తెరకెక్కిన గొప్ప దేశ భక్తి చిత్రాల విషయానికొస్తే..
Shriya Saran: శ్రియా శరన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 యేళ్లుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా సంప్రదాయ కట్టుబొట్టులో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Pan India Director: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా.. పట్టకపోతే.. ఇతను ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాదు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే గుర్తు పట్టారా.. లేకపోతే ఈ దర్శకుడు ఎవరో మీరే చూడండి..
Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిల్లో జరగుతున్న పలు ఈవెంట్స్ కు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా పిలుస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశంలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రత్యేకంగా ఆహ్వానించింది.
Shriya Saran: శ్రియా శరన్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 యేళ్లుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు.
Ram Charan: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన గ్లోబల్ స్టార్ తన కెరీర్ లోనే మరో రేర్ ఫీట్ అందుకోబోతున్నాడు.
Top 10 Highest Grossing Indian Movies: బాహుబలి సినిమాతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల మార్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ సినిమా తర్వాత కల్కితో కలుపుకుంటే మొత్తంగా ఏడు చిత్రాలు ఈ మార్క్ ను క్రాస్ చేసాయి.
Shriya Saran: శ్రియా శరన్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో కూడా నటించి ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన గ్లామర్‌తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు.
Kalki: ‘కల్కి 2898 AD’ సినిమా చూసిన వాళ్లకు అందులో ప్రభాస్ నడిపించిన ‘బుజ్జి’ కారు ఎంతో ఫేమస్ అయింది. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జికి మంచి ఇంపార్టెన్స్ ఉంది. తాజాగా కల్కి లో ప్రభాస్ నడిసిన కారును ఏపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అభిమానుల నడమ నడిపి సందడి చేశారు.
World Wide Highest Share Movies On Day 1: మొత్తంగా టాప్ గ్రాస్ చిత్రాలను సాధించిన చిత్రాల విషయానికొస్తే.. కల్కి, ఆర్ఆర్ఆర్ కాకుండా టాప్ 6 నుంచి టాప్ 10 చిత్రాల విషయానికొస్తే..
World Wide Highest Share Movies On Day 1: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా విడుదలై రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎంతో హైప్ తో విడుదలైన ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న రికార్డులు ఇవే.
Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ తో పాటు పుష్ప సహా పలు సినిమాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.