AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న మూడ్రోజులు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kasthuri Escape: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అక్క, తల్లి పాత్రలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.
Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
Tamilnadu: కొత్తగా పెళ్లైన జంటలు ఇక మీదట కనీసం 16 మంది పిల్లల్ని కనేలే ప్లాన్ లు చేసుకొవాలని తమిళనాడు సీఎం స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.
Tamilnadu news: కాకి ఒక్కసారిగా రోడ్డు మీద విలవిల్లాడుతూ పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసు అధికారి దాన్ని చూసి వెంటనే సీపీఆర్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Ganesh Chaturthi 2024: గణపయ్య నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన కూడా ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తితో కొలుచుకుంటున్నారు. ప్రస్తుతం కల్కీ మూవీలోని సెట్ ను తమిళనాడులో ఏర్పాటు చేశారు.
NEET 2024 Abolish: దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి స్పందించారు. నీట్ పరీక్ష వ్యవస్థు రద్దు చేయాలని కోరుతూ ప్రదాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
Kanyakumari: ప్రధాని మోదీ కన్యాకుమారీలో చేపట్టిన 45 గంటల ధ్యానం విజయవంతంగా పూర్తయింది. ఆయన ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదని సమాచారం. కేవలం మౌనంగా ఉంటూ, కొబ్బరినీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుని ధ్యానం పూర్తి చేశారు.
Ooty-Kodaikanal Tour: వేసవి సెలవులు నడుస్తున్నాయి. దేశమంతా ఎండలు ఠారెత్తుతున్నాయి. సెలవులు ఎంజాయ్ చేసేందుకు, ఎండల్నించి ఉపశమనం పొందేందుకు చాలామంది చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. దక్షిణాదిన అలాంటి ప్రముఖ ప్రాంతాల్ని సందర్శించాలంటే కొన్ని తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.
Lok Sabha Polls 2024 1st Phase: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నిన్నటితో (17-4-2024) తెర పడింది. రేపు తమిళనాడులోని 39 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
DMK Election Manifesto: దేశంలో 18వ లోక్సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి తొలిదశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఓ వైపు అభ్యర్ధుల ఖరారు, మరోవైపు మేనిఫెస్టోలతో పార్టీలు బిజీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tamilnadu: మనలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాక పీచు మిఠాయిలను ఎంతో ఇష్టంగా తింటారు. చూడటానికి పెద్దగా కాటన్ తో తయారు చేయబడి పింక్ రంగులో ఉంటుంది. కానీ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది.
Tamilnadu: ధర్మపురి కుమారస్వామిపేటలో శివసుబ్రమణ్యస్వామి వారి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయంను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో నాణేలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆలయంలో తైపూసద్ తీర్ధోత్సవం తర్వాత ప్రతిఏడాది భక్తుల ద్వారా... కానుకల రూపంలో వచ్చిన హుండీ ఆదాయంను లెక్కిస్తుంటారు. ఈసారి హుండీ లెక్కింపులో ఒక లెటర్ చూసి అధికారలు నోరెళ్లబెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.