Tornado Effect: అమెరికాలో టోర్నడో భీభత్సం సృష్టించింది. అత్యంత భయంకరమైన టోర్నడో ప్రభావానికి ఇళ్లు, పైకప్పులు ఎగిరిపోయాయి. అతి తీవ్రతుపాను ప్రభావంతో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని తెలుస్తోంది.
Ukraine Dispute: అమెరికా రష్యా దేశాల మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కొత్త పరిణామాలకు దారి తీస్తోంది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రపంచమంతా చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో నమోదైన తొలి కేసు ఇప్పుడు ఇండియాను వణికిస్తోంది.
ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అత్యాచార ఘటన కేసుల కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అటువంటిదే ఓ ఘటనకు సంబంధించి 62 ఏళ్ల అనంతరం తీర్పు వెలువడింది.
డాలర్లకు డాలర్లు అలా రోడ్డుపై పడిఉండటం చూసి ప్రత్యక్షసాక్షులకు నోట మాట రాలేదు. వెంటనే పిచ్చి పట్టినట్టుగా అరుచుకుంటూ ఆ నోట్లను రెండు చేతులతో ఏరుకుంటూ భారీ మొత్తంలో ధనం పోగేసుకోసాగారు. ఏంటి ఇదంతా ఏదైనా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశమా అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది నిజంగానే ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నవంబర్ 19 చోటుచేసుకుంది. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూడండి.
China Richest Country: డ్రాగన్ దేశం చైనా దూసుకుపోతోంది. అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టి మరీ ముందుకు పోతోంది. ఇప్పుడు అగ్రరాజ్యమంటే అమెరికా కాదంటోంది. సంపదలో చైనా వృద్ధి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
S400 Missiles: భారత రక్షణ వ్యవస్థ మరింతగా పటిష్టం కానుంది. సుదూర లక్ష్యాల్ని ఛేధించడం, గగనతలం ముప్పును ఎదుర్కోవడంలో కీలకమైన ఎస్ 400 క్షిపణులు ఇండియాకు పంపీణీ ప్రారంభమైంది.
Us Lifted Travel Ban: విదేశీ ప్రయాణికులపై అమెరికా ఆంక్షల ఎత్తివేత నేటి నుంచి అమలులోకి వచ్చింది. దీనితో ప్రవాసులు పెద్ద ఎత్తున అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ISIS could be capable of attacking US next year రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ దాడికి తెలిపారు. అఫ్గాన్‌లో సుదీర్ఘ యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటూ పెంటగాన్ అధికారులు పేర్కొన్నారు.
Sudan coup: ఆఫ్రికా దేశం సుడాన్ నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ నిరసనల్లో ముగ్గురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ తరుణంలో అమెరికా తన సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
USA: భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను తొలగిస్తూ..శ్వేతసౌదం ఆదేశాలు జారీ చేసింది. ఇది నవంబర్ 8 నుంచి అమల్లోకి రానుంది.
Pfizer Vaccine: ప్రముఖ అంతర్జాతీయ వ్యాక్సిన్ బ్రాండ్ ఫైజర్ నుంచి శుభవార్త విన్పిస్తోంది. ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ చిన్నారుల్లో అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. కంపెనీ చేసిన తాజా అధ్యయనం వివరాలు ఇలా ఉన్నాయి.
Biden says US will defend Taiwan : ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జో బైడెన్ అన్నారు.
Salmonella disease : సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లోసిస్ వ్యాప్తికి ఉల్లిపాయలే కారణం అంటూ సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ ప్రకటించింది.
US: అమెరికాలో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన పరిశోధనలో తప్పుడు ఫలితాలతో ఓ సంస్థను, నేచర్ జర్నల్ను తప్పుదోవ పట్టించినందుకు గాను ఓ తెలుగు శాస్త్రవేత్తను అక్కడి అధికారులు ఐదేళ్లపాటు డిబార్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.