కరోనా వైరస్ గుట్టు రట్టయింది. వైరస్ సమర్ధవంతంగా అడ్డుకునే రెండు పదార్ధాల్ని కనుగొన్నారు. ఇక మానవ శరీరంలోకి చొరబడదని ఓ ప్రఖ్యాత యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలివీ..
Nasa astronaut Kate Rubins has cast her vote from space | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మహిళా వ్యోమగామి తన ఓటు హక్కును అంతరిక్షం నుంచి వినియోగించుకున్నారు
Visa Trouble for Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని పరశురామ్ ( Parasuram ) తెరకెక్కిస్తున్నారు
అమెరికా కవయిత్రి లూయిస్ గ్లూక్ సాహిత్యంలో చేసిన కృషికి తగిన ఫలితం దక్కింది. 2020 ఏడాదికిగానూ సాహిత్యంలో నోబెల్ విజేతగా లూయిస్ గ్లూక్ (Louise Gluck wins Nobel Prize for Literature) పేరును ప్రకటించారు.
అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం (TikTok Ban In US) అమల్లోకి రాలేదు. అమెరికా ప్రభుత్వం తుది గడువును మరో వారం రోజుల పాటు పెంచుతూ చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు మరో అవకాశం ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యున్నత శాంతి పురస్కరం నోబెల్ శాంతి బహుమతి-2021కి నామినేట్ (Donald Trump nominated for Nobel Peace Prize) అయ్యారు. యూఏఈ, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ నామినేట్ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ( Michelle Obama ).. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు.
అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ ( Ram temple bhoomi pujan ) చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం కలిగిన అతి పెద్ద దేశంగా పేరొందిన భారత్‌లో చోటుచేసుకున్న ఈ మహా ఘట్టాన్ని కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది.
ముంబై ఉగ్రదాడుల ( Mumbai Attack ) కేసు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అది కూడా సాక్షాత్తూ అక్కడి కోర్టులో దీనిపై చర్చ సాగింది. 12 ఏళ్ల క్రితం జరిగిన దాడుల గురించి అమెరికాలో ఇప్పుడు చర్చ జరగడమేంటనే సందేహం రావచ్చు. కానీ నిజం...అదే జరిగింది.
ఆ లగ్జరీ ఫ్లైట్ ( Luxury Flight )ను అమ్మకానికి పెట్టారు. ఆధునిక, విలాసవంతపు సౌకర్యాలు కలిగిన ఆ విమానం ధర కూడా భారీగానే నిర్ణయించారు. కొనే నాధుడి కోసం నిరీక్షణ కొనసాగింది. చివరికి ఏమైంది ?
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన చైనా (China ) తాజాగా మరో కుట్రకు తెరతీసిందని అమెరికా ఆరోపిస్తోంది. కరోనావైరస్ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) తయారు చేస్తోన్న బయోటెక్ సంస్థలపై హ్యాకింగ్ చేయడం ద్వారా చైనా హ్యాకర్స్ సైబర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.