Woman suicide attempt in Anantapur: కొన్ని రోజులుగా దంపతుల మధ్య సిలిండర్ విషయంలో విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపంతో ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Woman killed her husband in Anantapur: తన భర్తతో గొడవకు దిగింది. కోపంతో రోకలి పట్టుకుని ఇష్టమున్నట్లు తల మీద కొట్టింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకివెళ్లి చనిపోయాడు. ఏపీలోని అనంతపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అసలు నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mutton not cooked row in tadipatri: తాడి పత్రికి చెందిన సోడాల హజీ అనే వ్యక్తి ఏకంగా 20 కుక్కర్ విజిల్స్ వచ్చిన మటన్ ఉడకలేదని వాపోయాడు. ఏకంగా మటన్ షాపు ఓనర్ పై చర్యలు తీసుకొవాలని పోలీసులను కోరడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Chandrababu naidu govt good news to anganwadi employees: ఎన్నో ఏళ్ల నుంచి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న అంగాన్వాడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంతే కాకుండా..మినీ అంగన్వాడీ కేంద్రాలను, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి వారికి ప్రమోషన్లు కూడా ఇచ్చింది. మొత్తంగా ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వివాదం రాజుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి వర్సెస్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదం మారింది. దీంతో బస్తీమే సవాల్ అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఛాలెంజ్ చేశారు. కావాలంటే కొట్లాడుకుందాం.. ఏ సెంటర్ అయినా సరే అని సవాల్ విసిరారు.
Balakrishna Opens Veterinary Hospital: సినీ నటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో హిందూపురంలో హల్చల్ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం హిందూపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మలుగురులో పశువుల ఆసుపత్రిని బాలకృష్ణ ప్రారంభించారు.
Rape Attempt On Junior Doctor In Anantapur Govt Hospital: విధుల్లో ఉన్న ఓ జూనియర్ వైద్యురాలిపై ఆగంతకుడు దాడికి యత్నించాడు. ఆమెపై బలత్కారం చేసేందుకు యత్నించగా అప్రమత్తమైన ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. అయితే ఈ సంఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
School Holidays Tomorrow: విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపు సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఎక్కడ, ఏయే జిల్లాల్లో పాఠశాలలకు సెలువు ప్రకటించారు.. ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం.
Love tragedy in anantapur: అమ్మాయిలు ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా మరోకరు ఒకే యువకుడ్ని ప్రేమించడంతో వివాదంగా మారింది. దీనిపై ముగ్గురి మధ్యగొడవలు జరగడటంతో ఒక యువతి తీవ్ర మనస్తాపానికి గురై షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
Jr NTR Fans Attack TDP MLA Office: జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. అనంతపురంలోని టీడీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అభిమానులు ఆందోళన చేశారు.
Free bus Scheme Video: యువతి బస్సులో ఎలాగైన ఆధార్ కార్డు ఉంటే ఫ్రీబస్సు సౌకర్యం ఉంటుందని చెబుతూ, తన తల్లికి ఇష్టమైన కట్లపొడి, ఆకుల కోసం అనంతపురం వెళ్తున్నానని రీల్స్ రికార్డు చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
YS Jagan Anantapur: అనంతపురంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ సంచలన ఘటన జరిగింది. వైఎస్ జగన్‌కు చెందిన గన్మెన్లు కొందరు ఓ వైసీపీ కార్యకర్తని చితకబాదారు. జగన్ సెక్యూరిటీ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Attacks on rtc driver Anantapur: అనంతపూర్ జిల్లా నడిమివంక గ్రామంలో బస్సు కోసం మహిళ వేచి చూస్తుంది. ఇంతలో వాళ్లు వెయిట్ చేస్తున్న చోట బస్సు ఆగకుండా ముందుకు వెళ్లిపొయింది. దీంతో సదరు మహిళ బైక్ పై బస్సును ఛేజింగ్ చేసింది. డ్రైవర్ తో గల్లా పట్టుకుని , కొట్టి మరీ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
JC Prabhakar reddy VS Kethireddy peddareddy: తాడిపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంట్రీతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సైతం అక్కడకు చేరుకునేందుకు ప్రయత్నించారు.
Woman Extra marital affair: అనంతపురం జిల్లాలో మరో వివాహేతర సంబంధం ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏకంగా తన ప్రియుడికి ఫోన్ చేసి మరీ తన భర్తను చంపాలని కూడా ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది.
Kalyanadurg Exice ci haseena Bhanu: కళ్యాణ దుర్గం ఆబ్కారీ సీఐ హసీనా బాను అటెండర్ ను చెప్పుతొ కొట్టింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసు శాఖలో వివాదం రాజుకుంది.
Multiple Times Wedding Postpone Bride Suicide: పెళ్లి చేసుకోవాలంటే అన్నీ కుదరలే. గండాలు లేకుండా పెళ్లి జరగాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే తన పెళ్లికి వరుస గండాలు ఎదురవుతుండడంతో ఓ యువతి ఇక తనకు పెళ్లి కాదని భావించి ఆత్మహత్యకు పాల్పడడం వైరల్‌గా మారింది.
Big Relief To Posani Krishna Murali Gets Bail In All Cases: సినీ నటుడు పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. అన్ని కేసుల్లో అతడికి కోర్టు బెయిల్ మంజూరవడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.
Big Relief To Posani Krishna Murali Kadapa Mobile Court Grants Bail: అరెస్టయి జైల్లో ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Gorantla Madhav Police Notice: వైఎస్సార్సీపీ నాయకుడు, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏపీలో కలకలం రేపింది. పలుచోట్ల వివిధ సెక్షన్ల కేసులు నమోదు కాగా వాటికి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Gorantla Madhav Police Notice: మరో వైఎస్సార్సీపీ నాయకుడి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని జరుగుతున్న ప్రచారానికి ఇది అగ్గి రాజేసింది.
Actor Posani Krishna Murali Arrested By AP Police In Hyderabad: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళీ అరెస్టయ్యారు. ఏపీ పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.