RK Roja on Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర మీద పర్యాటక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Thota Chandrasekhar to Join BRS: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బిఆర్ఎస్ పార్టికి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడు సైతం ఖరారైనట్టు తెలుస్తోంది.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
Stampede in Chandrababu Guntur Sabha: కందుకూరులో తొక్కిసలాట ఏర్పడి 8 మంది మృతి చెందగా ఇప్పుడు చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురి మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
Bapatla District : ఆంధ్రప్రదేశ్‌లో విపత్తుల సమయంలో అత్యవసర సమయంలో విమానాలు దిగి సాయం చేసేందుకు వీలుగా ఉండే రన్ వేను బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయబోతోన్నారు.
CM Jagan Meet PM Modi: రేపు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధిన కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
AP Inter Exams 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యార్ధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాస్త ముందుగానే టైమ్ టేబుల్ విడుదల చేసింది ప్రభుత్వం.
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
COVID-19 Cases in AP: ఏపీలో కొవిడ్-19 వైరస్ ఇన్ఫెక్షన్ తాజా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందించారు. కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ సర్కారు అప్రమత్తంగా ఉందని.. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని జె. నివాస్ ప్రకటించారు.
TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరు బాట పట్టారు. సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు రోడ్లపై భిక్షాటన చేశారు.
Girl Selling Kidney Lost 16 lakhs Rupees: తన ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో భాగంగా ఆన్లైన్లో తన కాంటాక్ట్ డీటేల్స్ ఇస్తూ కిడ్నీని అమ్మకానికి పెట్టింది. ఆ పోస్ట్ కాస్తా సైబర్ క్రిమినల్స్ కంట్లో పడింది. ఆమె అత్యవసరాన్ని గ్రహించిన సైబర్ క్రిమినల్స్ .. ఆమె నుంచి డబ్బులు కొట్టేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. 2 లక్షలు కాదు.. కోటి రూపాయలకు మీ కిడ్నీ కొంటామంటూ ప్రవీణ్ రాజ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.
Visakhapatnam Young Woman Misbehave With Police: ఆమె నడిరోడ్డుపై బీరు తాగుతూ.. గంజాయి సిగరేట్ తాగుతోంది. ఇదేంటని ప్రశ్నించిన ఏఎస్ఐపై బూతు పురాణం అందుకుంది. నోటికి వచ్చినట్లు తిడుతూ.. బీర్ బాటిల్లో దాడి చేసింది. కాలితో తన్నేందుకు యత్నించింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
YS Jagan : వై నాట్ 175 అంటూ అన్ని సీట్లను కైవసం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రణాళికను రచిస్తున్నాడు. ఎంపీలుగా గెలిచిన వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని భావిస్తున్నాడట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.