YSR Aasara Scheme 3rd Installment: ఏపీలో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా చేసి.. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.
Building Collapsed in Vizag: విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి మూడు అంతస్తుల భవనం కూప్పకూలి ముగ్గురు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Nara Lokesh congratulates Newly-Elected TDP MLC's: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా గెలిచిన టీడీపీ అభ్యర్థులను నారా లోకేష్ అభినందించారు. ఈ ఎమ్మెల్సీ టీడీపీ సాధించిన విజయం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని సూచిస్తోంది అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Weather Report : గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. వడగండ్ల వానతో పలు చోట్ల కుండపోతలా వర్షం కురవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని ఆయన అన్నారు.
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమై ఆ తరువాత వాయిదా పడనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకూ జరుగుతాయి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే వివరాలు మీ కోసం..
AP MLC Elections 2023: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అటు వైసీపీ ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలూ ఈ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Ys Jagan to Vizag: ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలన రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ ఎప్పుడయ్యేది ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయింది. ఆ వివరాలు మీకోసం..
Honour Killing Of Married woman in AP: ఏపీలో పెళ్లయిన మహిళను ఆమె తండ్రి దారుణంగా చంపి మృతదేహాన్ని అడవిలో తల మొండెం వేరు చేసి విసిరేసిన ఘటన సంచలనంగా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Nara Lokesh About Jr NTR : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎంట్రీ గురించి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎప్పుడు వచ్చినా నూటికి నూరు శాతం ఆహ్వానం పలుకుతామని లోకేష్ అన్నారు.
Minister Roja Comments On Gannavaram issue: గన్నవరం వివాదంపై మంత్రి రోజా స్పందిస్తూ.. " గన్నవరంలో టీడీపీ నాయకులే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణం అవుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కేరాఫ్ అడ్రస్ " అని మండిపడ్డారు.
AP Capital City Issue News: చంద్రబాబు నాయుడు మీటింగ్లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.